28.5 C
India
Friday, May 3, 2024
More

    Rohit Sharma : దినేశ్ కార్తీక్  ప్రపంచ కప్ ఆడాలనుకుంటున్నావా.. ఏంటీ ? రోహిత్

    Date:

    Rohit Sharma
    Rohit Sharma

    Rohit Sharma : రోహిత్ శర్మ గ్రౌండ్ లో ఏదీ మాట్లాడిన అది వైరల్ గా మారుతుంది. ఇంగ్లాండ్ తో టెస్టు మ్యాచ్ లో సర్పరాజ్ ఖాన్ హెల్మెట్ లేకుండా పాయింట్ లో బ్యాటర్ కు దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు హిరో కావాలనుకుంటున్నా.. హెల్మెట్ పెట్టుకో బాయ్ అని మందలించాడు. ఇది కాస్త మైక్ లో వినిపించడంతో తెగ వైరల్ అయింది. తోటి ఆటగాళ్లను రోహిత్ ఎలా ట్రీట్ చేస్తాడో అప్పటి నుంచి అందరికీ తెలిసిపోయింది.

    నిన్న ముంబయి ఇండియన్స్ తో రాయల్ చాలెంజర్ బెంగళూరు మ్యాచ్ లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ దినేశ్ కార్తీక్ 23 బంతుల్లోనే 5 ఫోర్లు, నాలుగు సిక్సులతో 53 పరుగులు చేసి ఆర్సీబీకి 196 పరుగుల భారీ స్కోరు అందించాడు. అయితే ఆకాశ్ మద్వాల్ బౌలింగ్ లో దినేశ్ కార్తీక్ 16వ ఓవర్ లో థర్డ్ మ్యాన్ సైడ్ కొట్టిన షాట్లు క్రికెట్ చరిత్రలోనే అసామాన్యం.

    రిటైరయ్యే స్టేజ్ లో ఇలాంటి షాట్లు ఆడటం అంటే అంతా ఆషామాషీ విషయం కాదు. ఎంతో ప్రాక్టీస్ చేసి ఉంటేనే అలాంటి షాట్లు ఆడగలరు. ఇలా థర్డ్ మ్యాన్ వైపు రివర్స్ స్పీప్ షాట్లు ఆడటం చూసిన రోహిత్ శర్మ దినేశ్ కార్తీక్ ను ఆట పట్టించాడు. ఏంటీ టీ 20 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నావా దినేశ్ బాయ్ అని అన్నాడు. ఇది కాస్త మైక్ లో రికార్డు కావడంతో తెగ వైరల్ అవుతోంది.

    అవును ఆటకు వయసుతో సంబంధం లేదన్నట్లు దినేశ్ కార్తీక్ ఆడిన ఆట అంతా చూడముచ్చటగా ఉంది. కానీ బౌలింగ్ వైఫల్యం వల్ల ఆర్సీబీ ఓడిపోయింది. అయినా దినేశ్ కార్తీక్ ఆట తీరును కామెంటేటర్లు కూడా తెగ పొగిడేశారు. టీ 20 జట్టులో దినేశ్ కార్తీక్ చోటు సంపాదించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ టీ 20 టీమ్ ను సెలెక్ట్ చేయనున్నారు. ఇందులో మళ్లీ దినేశ్ కార్తీక్ నేమ్ కనిపిస్తుందో లేదో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    CSK Vs PBSK : చెపాక్ లో ఆధిపత్యం ఎవరిది?

    CSK Vs PBSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 49వ...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...