Srimukhi glamor : యాంకర్ శ్రీముఖి అంటే తెలియని ఆడియెన్స్ లేరు.. అందుకే ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ మధ్య కాలంలో శ్రీముఖి మరింత పాపులర్ అయ్యింది.. తన చురుకైన మాటలతో యాంకరింగ్ లో తనదైన శైలితో దూసుకు పోతుంది.. ఈ కుర్ర భామకు మాటలు మాత్రమే కాదు అందచందాలుతో కూడా కట్టిపడేసే సత్తా కూడా ఉంది.
ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తుంది.. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ కు కూడా వెళ్లి వచ్చింది.. అక్కడ నుండి వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యింది అనే చెప్పాలి.. బిగ్ బాస్ 3 లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. అప్పటి నుండి మరింత క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు ఏకంగా అరడజను షోలతో ఈ బ్యూటీ అదర గొడుతుంది..
ఇక ఇటీవలే ఈమె 30వ పుట్టిన రోజును జరుపుకుంది. మే 10న శ్రీముఖి పుట్టిన రోజు.. ఈసారి అమ్మడు బర్త్ డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేసుకుంది. వెకేషన్ కోసం వేరే దేశం వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా అక్కడ బీచ్ లో దిగిన లేటెస్ట్ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది..
బీచ్ లో తడిసిన అందాలతో ఈమె అందించిన గ్లామర్ విందుకు సంబంధించిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. హాట్ డ్రెస్ లో ఈ అమ్మడు తన పరువాలను దాస్తూ దిగిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. శ్రీముఖి అందాలకు యూత్ అంతా ఫిదా అవుతున్నారు.. ప్రజెంట్ వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాదే పెళ్లి చేసుకోబోతుంది అని కూడా రూమర్స్ వస్తున్నాయి..
View this post on Instagram