26.9 C
India
Friday, January 23, 2026
More

    Srimukhi : టాప్ విప్పేసి.. బ్రా అందాలు ఓపెన్ చేసిన శ్రీముఖి.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..

    Date:

    Srimukhi
    Srimukhi
    Srimukhi :  ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం మాటలకూ మాత్రమే పరిమితం అయ్యేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. ఇప్పుడు ఉన్న యాంకర్స్ లో సుమ మినిహా మిగతా యంగ్ జనరేషన్ అంత కూడా గ్లామర్ ను కూడా చూపిస్తూ యాంకర్ అంటే మాటలు మాత్రమే కాదు గ్లామర్ కూడా అని నిరూపిస్తున్నారు.. మారుతున్న కాలం కొద్దీ వారు కూడా మారిపోతున్నారు..
    అందరు గ్లామర్ తో మెప్పిస్తూనే యాంకరింగ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారిపోవడంతో యాంకరింగ్ తో పాటు కాస్తంత గ్లామర్ విందు కూడా అందిస్తున్నారు. మరి టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ యాంకర్ లలో శ్రీముఖి ఒకరు..
    చెప్పాలంటే ఈ భామ మిగతా యాంకర్స్ కంటే కాస్త లీడ్ లోనే దూసుకు పోతుంది.. ప్రజెంట్ టీవీ షోలకు మాత్రమే కాదు సినిమాల ఈవెంట్స్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. స్టార్ యాంకర్ గా మారిపోయిన తర్వాత శ్రీముఖికి సినిమాల్లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి..
    ఇక శ్రీముఖి ఈ మధ్య అందాల డోస్ పెంచేసి హీరోయిన్ లను మించిన హాట్, స్పైసి గ్లామర్ తో రెచ్చిపోతుంది.. ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే శ్రీముఖి మరోసారి తన జాతర చేసింది.. లేటెస్ట్ స్టన్నింగ్స్ పిక్స్ లో తన అందచందాలతో పాటు మత్తెక్కించే చూపులతో కూడా మతి పోగొడుతున్న ఈ భామ యూత్ ను అలా కట్టి పడేస్తుంది. మరి శ్రీముఖి లేటెస్ట్ హాట్ అందాల ఆరబోతకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా చూసేయండి..

     

    View this post on Instagram

     

    A post shared by Sreemukhi (@sreemukhi)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ATA Convention Recap : అట్లాంటాలో వైభవంగా ATA కన్వెన్షన్ రీక్యాప్, కండ్లు చెదిరేలా కార్యక్రమాలు..

    ATA Convention Recap : అట్లాంటాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్...

    Anchor Sreemukhi : ఎక్స్ ఫోజింగ్ తో చంపేస్తున్న తెలుగు ముద్దుగుమ్మ.. బాబోయ్ ఇవేం అందాలురా నాయన..

    Anchor Sreemukhi : అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి తెలుగు సినీ ప్రేక్షకులకు...

    Anchor Srimukhi : డీసెంట్ వేర్ లో డిఫరెంట్ లుక్స్.. శ్రీముఖా మజాకా?

    Anchor Srimukhi : గ్లామరస్ యాంకర్ గా యూత్ లో ఫుల్...