37.8 C
India
Friday, May 3, 2024
More

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Date:

    Samantha
    Samantha

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. సమంత అంటే అంత అభిమానం పెంచుకున్నారు. తెలుగులో ఏం మాయ చేశావేతో తెరంగ్రేటం చేసిన సమంత తిరిగి వెనక్కి చూసుకోలేదు. సమంత ఎన్టీఆర్, నాగచైతన్య, రాం చరణ్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హిరోల సరసన నటించి గొప్ప పేరు సంపాదించుకుంది.

    ఒకానొక సమయంలో ఆమె తీసిన సినిమాలు వరుస హిట్లు అందుకున్నాయి. ఏకంగా ఆరు సినిమాలు డబుల్ హ్యట్రిక్ విజయాలు సాధించి గోల్డెన్ లెగ్ సమంత అని పేరు తెచ్చుకుంది. అయితే ఆమె పర్సనల్ లైఫ్ లో నాగ చైతన్యతో పెళ్లి, నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకోవడంతో మానసికంగా కుంగిపోయింది. దీంతో ఆమెకు మయసైటిస్ అనే అరుదైన వ్యాధి వచ్చింది.

    దీనికి చికిత్స తీసుకుంటుంది. అందుకే ఈ మధ్య సినిమాల్లో గ్యాప్ ఇచ్చింది. చికిత్స కోసం విదేశాలకు వెళుతూ సాంత్వన పొందుతుంది. ఇలా సినిమాలకు దూరంగా ఉంటున్న సామ్స్ సోషల్ మీడియాలో మాత్రం చాలా ఫొటోలు పోస్టు చేస్తూనే ఉంటుంది. రోజూ తను ఏం చేస్తుందో అభిమానులకు చెబుతుంది. నో ఫిల్డర్ డే సందర్భంగా ఆమె దిగిన ఫొటోకు ఎలాంటి ఫిల్టర్స్ పెట్టకుండా న్యాచురల్ లుక్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.

    సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత తెలుగులో తీసిన చివరి చిత్రం ఖుషీ. ఆ సినిమా కొంత వరకు బాగానే ఆడినా.. అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

    Share post:

    More like this
    Related

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...

    Samantha : బికినీలో సమంత అందాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తోందట..!

    Samantha : సమంత రూత్ ప్రభు మలేషియాలోని లంకావిలోకి వెకేషన్ కు...