39.6 C
India
Saturday, April 27, 2024
More

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Date:

    Samantha-Naga Chaitanya
    Samantha-Naga Chaitanya

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం జరిగిన సమయంలో టాలీవుడ్ లో అత్యంత కూట్ కపుల్ అంటే ఈ జంటపేరే చెప్పుకునేవారు. కానీ వారి కాపురంపై ఎవరి కన్ను పడిందో కని.. వివాహం జరిగిన రెండేళ్లకే డైవర్స్ జరిగింది. వారు విడి విడిగా ఉంటున్న సమయంలో ఇద్దరు కలిసిపోతే బాగుండని చాలా మంది అనుకున్నారు. కానీ విధి రాత ఎవరు మార్చగలరు తక్కువ కాలంలోనే వారు విడాకులు తీసుకున్నారు.

    ఇద్దరూ సపరేట్ అయిపోయిన తర్వాత మూవీస్ లలో బిజీ అయిపోయారు. అయితే ఇద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో లోనే పని చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఎదురు పడాల్సి వస్తుంది. ఈ రోజు (మార్చి 19) అది జరిగింది. ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ కు సమంత, నాగ చైతన్య ఇద్దరూ హాజరయ్యారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇద్దరూ ఒకే ఈవెంట్ కు వచ్చినా వేర్వేరు సమయాల్లో వచ్చారు.

    ఓటీటీ ప్లాట్ ఫాం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’తో సమంత, నాగ చైతన్య చేతులు కలిపారు. నాగ చైతన్య లీడ్ రోల్ చేసిన వెబ్ సిరీస్ ‘ధూత’ అమెజాన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. అది సక్సెస్ కావడంతో అమెజాన్ ఈవెంట్ నిర్వహించింది. దీనితో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ కూడా అదే OTTలో స్ట్రీమింగ్ కువచ్చి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సిరీస్ తో పాటు సమంత ‘సిటాడెల్ హనీ బనీ’ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

    అయితే, అమేజాన్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో నాగ చైతన్య, సమంత, వరుణ్ ధావన్ తో సహా పలువురు ఆర్టిస్టులు పాల్గొన్నారు. నాగ చైతన్య వేదికపైకి వచ్చి ‘ధూత’ గురించి మాట్లాడారు. ‘సాగర్ (ధూతలో నాగ చైతన్య పాత్ర పేరు) చాలా మంచి క్యారెక్టర్ కాబట్టి ఒప్పుకున్నా’ వెబ్ సిరీస్ సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది అని నాగ చైతన్య అన్నాడు. ఆ తర్వాత ‘సిటాడెల్ హనీ బానీ’ గురించి మాట్లాడేందుకు సమంత వేదికపైకి వచ్చింది. కానీ  ట్విస్ట్ ఏంటంటే, ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో వేదికపై కనిపించారు. కలిసి మాత్రం కనిపించలేదు.

    ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, సమంత, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఈ జంట అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ మళ్లీ ఒక్కటవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

    వేదికపై సమంత..

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha : బికినీలో సమంత అందాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తోందట..!

    Samantha : సమంత రూత్ ప్రభు మలేషియాలోని లంకావిలోకి వెకేషన్ కు...

    Samantha Myositis Treatment : మయోసైటిస్ కోసం ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎక్కడంటే..?

    Samantha Myositis Treatment : సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన...