39.6 C
India
Saturday, April 27, 2024
More

    Samantha Myositis Treatment : మయోసైటిస్ కోసం ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎక్కడంటే..?

    Date:

    Samantha Myositis Treatment
    Samantha Myositis Treatment

    Samantha Myositis Treatment : సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఎంతో కాలంగా సౌత్ ఇండస్ట్రీని తన స్టార్ ఇమేజ్ తో ఏలింది. చాలా కాలంగా ఆమె ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గానే రాణిస్తోంది. ఆమెకు పోటీగా చాలామంది హీరోయిన్లు వచ్చినా కూడా.. ఆమెను ఎవరూ బీట్ చేయలేకపోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

    ఈ వ్యాధితో గతేడాది ఆమె చికిత్స తీసుకుంటూ ఉండిపోయింది. ఈ ఏడాదిలోనే కొన్ని సినిమాల్లో నటించింది. ఖుషి సినిమా తర్వాత ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం మయోసైటిస్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె గ్యాప్ దొరికినప్పుడల్లా కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ.. లాంటి పలు ప్రదేశాలు తిరిగింది.

    ఇక తాజాగా ఆమె ట్రీట్ మెంట్ కోసం భూటాన్ వెళ్లిపోయింది. భూటాన్ లో సరికొత్త ఆయుర్వేదం చికిత్స ట్రై చేస్తుంది సమంత సీనియర్ బ్యూటీ. అక్కడ హాట్ స్టోన్ బాత్ అనే ఓ ట్రట్ మెంట్ కోసం వెళ్లినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో దాన్ని తెలిపింది.

    ఆమె చికిత్స కోసం చాలా దేశాలు తిరుగుతోంది. ఇప్పటికే అమెరికాతో పాటు మలేషియా కూడా వెళ్లి వచ్చింది. కానీ ఆమెకు మాత్రం పెద్దగా ట్రీట్ మెంట్ ద్వారా రెస్పాండ్ కనిపించట్లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఈ భూటాన్ ట్రీట్ మెంట్ ఆమెకు ఎంత మేరకు పనిచేస్తుందో. ప్రస్తుతం ఆమె చికిత్స కోసం కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...

    Samantha : బికినీలో సమంత అందాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తోందట..!

    Samantha : సమంత రూత్ ప్రభు మలేషియాలోని లంకావిలోకి వెకేషన్ కు...