32.2 C
India
Thursday, May 9, 2024
More

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Date:

    Mahesh Babu
    Mahesh Babu Childhood Pic

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి వైరల్ గా మారింది.  ఇందులో మహేశ్ బాబు కూర్చుని ఉండగా ఒక పాప నిల్చుని చూస్తుని ఉంది. ఈమె ఎవరా అని నెట్టింట చర్చ జరుగుతోంది. మహేశ్ బాబు కూడా చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. హిరో కృష్ణకు నలుగురు సంతానం రమేశ్ బాబు, మంజుల, మహేశ్ బాబు, ప్రియదర్శిని. రమేశ్ అందరి కంటే పెద్దవాడు కాగా.. ప్రియదర్శిని చిన్నమ్మాయి. రమేశ్ బాబు గతేడాది చనిపోగా.. కృష్ణ, ఇందిరలు కూడా ఒకే ఏడాదిలో చనిపోవడం మహేశ్ బాబును తీవ్రంగా కలిచివేసింది.

    అయితే  ప్రియదర్శిని ఘట్టమనేని భర్త కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న హిరో. ఆయన సినిమాలు సాఫ్ట్ గా సాగిపోతుంటాయి. చిన్నప్పటి ఫొటోలో  చాలా ముద్దుగా కనిపిస్తున్న ప్రియదర్శినిని ఇప్పుడు చూస్తే గమనించలేకపోతున్నామని అభిమానులు అనుకుంటున్నారు . ప్రియదర్శని భర్త హిరో  సుధీర్ బాబు. ఈయన హిరోగా నటించిన చాలా చిత్రాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.

    శివ మనుసుతో అనే సినిమాతో 2012 లో హిరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రేమకథా చిత్రమ్ తన కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సుధీర్ బాబుకు మంచి అవకాశాలు వచ్చాయి. మాయా  మచ్చీంద్ర, సమ్మోహనం, శ్రీదేవి సోడా సెంటర్, వి అనే సినిమాలు సుధీర్ బాబు ను సినీ ఇండస్ట్రీలో నిలబెట్టాయి. అయితే సుధీర్ బాబు ప్రస్తుతం బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, కోచ్ పుల్లెల గోపిచంద్ మూవీని నిర్మిస్తున్నారు.

    ప్రియదర్శని అంటే సుధీర్ బాబుకు చాలా ఇస్టం. వీరిద్దరి మధ్య పెళ్లి చూపులకు సంబంధించిన విషయాలపై ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. హిరో కృష్ణ కూతురు అనగానే చాలా ఫాష్ గా ఉంటుందనుకున్నాను. కానీ సింపుల్ గా ఇంత నార్మల్ వ్యక్తిలాగా ఉండడం ప్రియదర్శినికే సాధ్యమని చెప్పుకొచ్చాడు. మహేశ్ బాబు కూడా సింపుల్ గా ఉండడానికే ట్రై చేస్తాడు.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్...

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...

    Trivikram : త్రివిక్రమ్ ను ప్రశ్నించిన మహేష్ ఫ్యాన్స్!

    Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా...