38.7 C
India
Saturday, May 18, 2024
More

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Date:

    Photo Story Sara Tendulkar
    Photo Story Sara Tendulkar

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ గురించి పరిచయం అవసరం లేదు. ఆయన కుటుంబం గురించి కూడా అంతే.. ఆయన కూతురు సారా టెండుల్కర్ ఈ మధ్య వార్తల్లో తరుచూ కనిపిస్తుంది. ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న సారా టెండూల్కర్ కుటుంబంతో మంచి అనుబంధంగా ఉంటుంది.

    ఇటీవలి ఫోటో సెషన్‌లో సారా తన అందంతో వీక్షకులను ఆకట్టుకుంది.


    నెక్‌లైన్‌తో పీచు రంగు దుస్తులు ధరించి ఆమె తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

    మోడల్‌గానే కాకుండా.. సారా AfNతో ధృవీకరించబడిన అసోసియేట్ న్యూట్రిషనిస్ట్ కూడా.

    ఆమె అందం కాపాడుకునేందుకు అనేక బ్రాండ్లను వాడుతుందని ప్రచారంలో ఉంది. ఈ మధ్య శుభమన్ గిల్ తో తను లవ్ ట్రాక్ సాగిస్తుందని వార్తల్లోకి ఎక్కింది.

    శుభమన్ గిల్ సోదరితో కూడా సారా కారులో కనిపించడంతో ఈ వార్తలకు జీవం పోసినట్లయ్యింది.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    Photo Worth 1.30 Crores : ఈ ఫోటో విలువ 1.30కోట్లు ఎందుకో తెలుసా?

    Photo Worth 1.30 Crores : ప్యారిస్ లోని హోటల్ డి...

    Gill and Sara : అడ్డంగా దొరికిన గిల్, సారా.. హోటల్ రూంలో బుక్.. వైరల్ ఫొటోలు

    Gill and Sara : క్రికెట్లో దేవుడంటే సచిన్ టెండుల్కర్. అతడి...

    Sara Tendulkar : హీరోయిన్లను మించిన అందం. . ట్రెడిషనల్ లుక్ లో సారా టెండూల్కర్..!

    Sara Tendulkar : క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్...