36.9 C
India
Sunday, May 19, 2024
More

    Ardhanareeswaram Dance : మైమరిపించిన అర్థనారీశ్వరుడి నాట్యం..

    Date:

    Ardhanareeswaram Dance
    Ardhanareeswaram Dance

    Ardhanareeswaram Dance : నాట్యం అపురూపం, అనిర్వచనీయం, అద్వితీయం.. ఇలా ఎన్ని పదాలు అల్లినా చాలవేమో. సాక్షాత్తు ఆ నటరాజు ఆశీస్సులు ఉంటేనే నాట్యం అబ్బుతుంది. కేవలం కాళ్లు, చేతులు ఆడిస్తేనే నాట్యం చేసినట్లు కాదు. పదాలకు తగ్గట్లు భంగిమలు, భంగిమలకు తగ్గట్లు హావ భావాలు ఉండాల్సిందే. అలా చేసినప్పుడే నటరాజు ఆశీస్సులు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా అందుకుంటాడు నృత్యకారుడు.

    ఇక శివ పార్వతుల ప్రణయ గీతంపై నాట్యం చేయడం అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం వెంట రావాల్సిందే. అరంగేట్రం చేసిన వారు పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శివ పార్వతుల ప్రణయగీతంపై నృత్యం చేయాల్సిందే.

    ఇక్కడొక కళాకారుడు అర్ధ నారీశ్వరుడిగా చేసిన నృత్యం ఆద్యంతం అలరించింది. సాక్షాత్తు పరమశివుడు, అమ్మ పార్వతి మాత నృత్యాన్ని చూస్తున్నామా అనేలా ఆకట్టుకున్నాడు. ఇద్దరి హావ భావాలు ముఖంలో పలికిస్తూ.. నాట్యం చేసిన విధానం వీక్షకులను అలరించింది. దీన్ని చూసిన వారు కళాకారుడికి కృతజ్ఞతలు చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...