34 C
India
Saturday, May 11, 2024
More

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Date:

    Chicken
    Chicken

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను ఎక్కువ మోతాదులో తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి రెండు, మూడు సార్లు తింటే ఫర్వాలేదు కానీ, వారంలో 4 సార్ల కంటే ఎక్కువ తినేవారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తప్పవని చెప్తున్నారు. సమ్మర్ లో చికెన్ ను అతిగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

    ప్యాకెట్లలో లభించే ప్రాసెస్డ్ చికెన్ కంటే మనం తెచ్చుకుని వండుకుంటే మేలని, రోజుకు 170 గ్రాములకు మించి తినకూడదని అంటున్నారు. అంతకంటే ఎక్కువ తింటే ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, ఇంకా క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

    రోజూ చికెన్ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఒంట్లో హీట్ ఎక్కువై తలనొప్పి, కళ్లమంటలు, బీపీ, డీహైడ్రేషన్, కండరాల నొప్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వారానికి ఒకసారి చికెన్ తింటే మంచిదని సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Non Vegetarians : 100 కిలోల మాంసం తింటారట! భారత్ లో ఎంత తింటారో తెలుసా?

    Non Vegetarians : ఆహారం అనేది వ్యక్తిగత విషయమే కదా? ఎవరికి...

    Most Consumed Meat : ప్రపంచంలో అత్యధిక మంది తినే మాంసాహారమేంటో తెలుసా?

    Most Consumed Meat : ప్రపంచంలో మాంసాహారుల సంఖ్య పెరుగుతోంది. మాంసం...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...