Shraddha das back saree : సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాల ఆరబోత చేస్తున్న హీరోయిన్స్ ఎందరో.. మరి అలాంటి బ్యూటీలలో శ్రద్ధా దాస్ ఒకరు.. ఈమె అందాలతో మాయ చేస్తుంది.. ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా వేదికపై ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కాక పుట్టిస్తుంది.. తాజాగా అందాల డోస్ పెంచి మరీ అమ్మడు చేసిన అందాల విందుకు నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.
ఈ మధ్య కాలంలో శ్రద్ధా దాస్ అందాలు మరింత హీట్ పెంచుతున్నాయి. తాజాగా అమ్మడి పిక్స్ నెటిజెన్స్ కు మతి పోగొడుతున్నాయి.. ముందు కంటే మరింత గ్లామర్ ను ఒలికిస్తు బ్లాక్ శారీలో అజంతా శిల్పంగా మెరిసి పోతున్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను మరింతగా వేడెక్కిస్తున్నాయి. చూపుల తోనే బాణాలు డైరెక్ట్ గా యూత్ గుండెల్లో దిగేలా చేస్తుంది..
ఇక ఈ బ్యూటీ కెరీర్ విషయానికి వస్తే.. ఎంత గ్లామర్ ఉన్న హీరోయిన్ గా మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేక పోయింది.. అన్ని భాషల్లో మొత్తంగా 40 సినిమాల్లో చేసినా నో యూజ్.. ఏదో అప్పటికి అవకాశాలు అందుకుంది కానీ స్టార్ హీరోయిన్ కాలేదు. ఇక ఇప్పుడు కొద్దిపాటి అవకాశాలు కూడా లేకపోవడంతో ఇలా ఫోటో షూట్స్ చేసుకుంటూ కాలం గడుపుతుంది.
అయితే శ్రద్ధ దాస్ వెండితెర మీద కనిపించక పోయిన బుల్లితెర మీద అలరిస్తుంది.. ఢీ డ్యాన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ తన పాపులారిటీ మరింత పెంచుకుంటుంది.. ఈ షో తర్వాతనే ఈమెకు మరింత పేరు వచ్చింది అని చెప్పాలి. ఈటీవీలో అడుగు పెట్టడంతో అమ్మడి లాక్ మారిపోయిందని అంతా అంటున్నారు.
View this post on Instagram