35 C
India
Saturday, May 4, 2024
More

    Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్.. బిగ్ బీ ఏజ్డ్ లుక్ చూడలేం.

    Date:

    Kalki 2898 AD
    Kalki 2898 AD Amithabh Look

    Kalki 2898 AD : నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ ఇతిహాసం ‘కల్కి-2898 AD’ లో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించబోతున్నారని మనకు ముందుగానే తెలుసు. భారతీయ పురాణాల్లో ఈ పాత్ర అమరత్వానికి ప్రసిద్ధి. అమితాబ్ యంగ్ అవతారంలో కనిపించిన బ్లింక్ అండ్ మిస్ స్టిల్ ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది.

    బచ్చన్ డీ ఏజ్డ్ అవతారం..

    ఆదివారం రాత్రి ‘Introducing Ashwatthama’ అనే కొత్త వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక ముసలి అమితాబ్ ఒక చిన్న పిల్లాడితో యుగాలుగా ఎలా జీవించాడో చూపించారు. ఆయన జీవితంలోని హడావుడిని చూస్తుంటే ఓ స్టిల్ లో మెగాస్టార్ డీ ఏజ్ వెర్షన్ కనిపిస్తుంది. మీసం, పొడవాటి, నల్లటి జుట్టుతో అమితాబ్ తన సిగ్నేచర్ బ్రూడింగ్ లుక్ లో కనిపించారు. ప్రకాశవంతమైన పసుపు రంగు రాయి అతని నుదిటిన కనిపిస్తుంది. ఇది బహుశా అతనికి అమర శక్తులను ఇస్తుంది కాబోలు.

    ఎవడే సుబ్రమణ్యం, మహానటి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి’కి దర్శకత్వం వహిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే పౌరాణిక నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు. కల్కి 2898 AD గతేడాది శాన్ డియాగో కామిక్-కాన్ లో జరిగిన ఈ చిత్రం షూటింగ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాను మేలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Kalki Release : కల్కి రిలీజ్ వాయిదా.. ఎప్పుడు విడుదలంటే?

    Kalki Release : కల్కి రిలీజ్ డేట్ మారిందా..  ప్రభాస్ అభిమానులకు...

    India Costly Film : ఇండియాస్ కాస్ట్లీ ఫిల్మ్: టాప్ క్వాలిటీ, కానీ పెనెట్రేషన్..?

    India Costly Film : రెబల్ స్టార్ ప్రభాస్ - సెన్సేషనల్...