34.4 C
India
Thursday, May 16, 2024
More

    Top Heroine : ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. తెలుగు లో ఒకప్పటి టాప్ హిరోయిన్ నేటి జంతు సంరక్షురాలు

    Date:

    Top Heroine
    Telugu Top Heroine

    Telugu Top Heroine : సినిమాల్లో టాప్ హిరోయిన్లుగా వెలుగొందిన ఒకప్పటి హిరోయిన్ల పాత ఫొటోలు చూసి చాలా మంది గుర్తించరు. అలాంటి ఫొటో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. తెలుగులో టాప్ హిరోలతో నటించిన ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ఒక మూవీలో హిరో తో పరిచయం పెంచుకుని అతడినే పెళ్లి చేసుకుని తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక హిరో ను అందించింది.

    ప్రస్తుతం బ్లూ క్రాస్ అనే జంతు సంరక్షణ సంస్థను ఏర్పాటు చేసి మూగజీవాల రక్షణే ధ్యేయంగా పోరాటం చేస్తుంది. అవును అసలు ఇంతకు ఆమె పేరు చెప్పలేదు కదూ.. ఆమె అక్కినేని అమల. నాగార్జున, అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1992 లో ఈమె నాగార్జుతో పెళ్లి చేసుకుంది. అఖిల్ సంతానం కాగా.. ప్రస్తుతం హిరోగా నటిస్తున్నాడు.
    కిరాయి దాదా మూవీలో నటించిన ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ, రాజశేఖర్, వెంకటేశ్ తో సినిమాలు నటించింది. సినిమాల్లో ఎక్కువగా బిజీగా ఉన్న సమయంలోనే అమల నాగార్జున ఇద్దరూ ప్రేమించుకున్నారు. నాగార్జునతో ప్రేమ యుద్ధం, శివ, నిర్ణయం లాంటి చిత్రాల్లో తన అభినయంతో నటించి ఆకట్టుకుంది.

    అయితే పెళ్లి అనంతరం సినిమాలకు అమల పూర్తిగా దూరం ఉంటుంది. శాకాహారిగా జంతు ప్రేమికురాలిగా సమాజంలో మూగ జీవాలను హింసించకూడదని చెబుతూ తన ప్రయాణాన్ని సాగిస్తోంది. అయితే ఈ ప్రయాణంలో ఆమెకు ఎన్నో ఒడుదొడుకులు ఎదురవుతున్నాయి. నాగార్జున పూర్తి సపోర్టు ఉండడంతో ఈ విషయంలో ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకావడం లేదు. అమల ఫాదర్ నేవీ ఆఫీసర్ కాగా.. తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. ఇలా వైవిధ్యమైన కుటుంబంలో పుట్టిన ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. అమల తల్లిదండ్రులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. అమల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఒకే ఒక జీవితం లాంటి మూవీల్లో మళ్లీ నటించింది. హిరోయిన్ గా తమిళ, తెలుగు, మలాయళ మూవీల్లో కూడా నటించి మెప్పించింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna-Amala : అమలకు, నాగార్జునకు మధ్య గొడవ.. ఎందుకు ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు

    Nagarjuna-Amala : అక్కినేని నాగార్జున, అమల దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన...

    Akkineni Amala : నా సినిమా చూసి అమ్మాయిలంతా ఇళ్ళనుండి పారిపోయారు.. అమల షాకింగ్ కామెంట్స్!

    Akkineni Amala :  అక్కినేని కుటుంబానికి కోడలుగా వచ్చి తెలుగు ప్రేక్షకులందరికీ...