తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
తెలుగు వాళ్లకు అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి. ఇక పండగలలో అతిపెద్ద పండగ కూడా సంక్రాంతి కావడం విశేషం. సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా మూడు రోజుల పాటు జరుపుకుంటారు. అయితే పెద్ద పండగ...
సాయి దత్త పీఠంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
అమెరికాలోలో ఎడిసన్ లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీ ఎడిసన్ లో ఉంటున్న ప్రవాసాంధ్రులు, అలాగే అమెరికాలో వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ఈ వసంత పంచమి వేడుకల...
వాసవి సొసైటీ – NRIVA ఆధ్వర్యంలో ఎడిసన్ లో సంక్రాంతి సంబరాలు
తెలుగుజాతి గొప్పతనం , తెలుగు జాతి ఔన్నత్యాన్ని..... తెలుగింటి సంప్రదాయాలను కొనసాగిస్తూ తెలుగు తనానికి నిర్వచనంగా నిలుస్తున్నారు ప్రవాసాంధ్రులు. ఖండాంతరాలను దాటి ప్రవాస భారతీయులుగా జీవితాన్ని కొనసాగిస్తున్న మన తెలుగు వాళ్ళు తాము...
ఆటా బోర్డు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు 2023-2024
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా ) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్ లో శనివారం ఆటా బోర్డ్ సమావేశం జరుగగా ఆ సమావేశంలో నూతన అధ్యక్షురాలిగా మధు...
అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు: ఒకరి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్ధి పై కాల్పులు జరిపారు దుండగులు. దాంతో ఒక విద్యార్ధి మృతి చెందగా మరొక విద్యార్ధి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్పందించిన పోలీసులు , స్థానికులు ఆ యువకులను ఆసుపత్రికి...
నార్త్ కరోలినాలో ఎన్టీఆర్ వర్ధంతి
నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లెట్ నగరంలో Carolina NRI TDP విభాగం అధ్వర్యంలో తెలుగు వారి గుండెల్లో నాటికీ నేటికీ ఎప్పటికి చెరగని ప్రతిరూపం మన ఆరాధ్య రాముడు *శ్రీ నందమూరి తారక...
కాలిఫోర్నియాలో వరద బీభత్సం
అమెరికాలో వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తీవ్ర ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి వరదలు. తుఫాన్ బీభత్సంతో కాలిఫోర్నియా కోలుకోలేని విధంగా దెబ్బతింది. రోడ్ల మీద వరదలు పెద్ద ఎత్తున రావడంతో...
ప్రవాసుల కోసం ‘స్వదేశం’ సేవలు ప్రారంభం!
- వెబ్సైట్ ప్రారంభించిన సీహెచ్ విద్యాసాగర్రావు
- ఆన్లైన్ వేదికగా పాల్గొన్న పలు దేశాల ఎన్నారైలు
హైదరాబాద్:
ప్రపంచంలోని ప్రవాసుల కోసం 'స్వదేశం' (swadesam) సేవలు ప్రారంభమయ్యాయి. ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా మహరాష్ట్ర మాజీ గవర్నర్...
బెజవాడ దుర్గమ్మకు నిత్య నైవేద్యం కోసం 365 రకాల బియ్యం
విజయవాడ కనకదుర్గమ్మ వారికి 365 రకాల బియ్యంతో నిత్యనైవేద్యం అందించడానికి ముందుకు వచ్చారు ఎన్నారై కోమటిరెడ్డి మౌనిక రెడ్డి ( న్యూజెర్సీ ) . ప్రతీ రోజు 50 కిలోల చొప్పున నిత్యనైవేద్యం...
సంక్రాంతి అరిసెలు వండిన సతీష్ వేమన
తెలుగువాళ్ళకు అతిపెద్ద పండగ సంక్రాంతి కావడంతో ఆ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. విదేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా ఈ పండుగను పెద్ద అట్టహాసంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి పండుగకు...