31.9 C
India
Friday, May 17, 2024
More

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    Date:

    WhatsApp
    WhatsApp

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన సేవలను విస్తరిస్తోంది. రోజురోజుకూ అప్ డేట్ అవుతూ వినియోగదారులకు చేరువవుతోంది. రోజుకో కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తూ వారికి అనువైన సేవలు అందిస్తోంది. వాట్సాప్ లో ప్రస్తుతం అకౌంట్ రెస్ట్రిక్షన్ పేరిట మరో ఫీచర్ తీసుకురానుంది. ఈ మేరకు కసరత్తులు జరుగుతున్నాయి.

    ఈ ఫీచర్ ద్వారా అనుమానాస్పదంగా, హానికరంగా వ్యవహరించే ఖాతాలను వాట్సాప్ నియంత్రిస్తుంది. రెస్ట్రిక్ట్స్ అయిన అకౌంట్ నుంచి కొత్త వారికి మెసేజ్ లు పంపడానికి వీలుండదు. ఇదివరకే చాట్ చేసిన వారికి మెసేజ్ లు, కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్ మెంట్ దశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయని అంటున్నారు.

    ఇలా వాట్సాప్ తన ఎదుగుదలకు అనేక మార్గాలు అన్వేషిస్తోంది. కొత్త తరహా ఫీచర్లు తీసుకొస్తోంది. వినియోగదారులకు మరింత చేరువయ్యేలా సేవలు విస్తరిస్తోంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ల కంటే మెరుగైన సేవలు అందిస్తోంది. దీంతో వాట్సాప్ ను వాడేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. మొబైల్ లో సులభతరంగా వాడే వాట్సాప్ తో చాలా రకాల ప్రయోజనాలు దక్కుతున్నాయి.

    ఈనేపథ్యంలో వాట్సాప్ తో అందరు అన్ని రకాల సేవలు వినియోగించుకుంటున్నారు. సందేశాలు పంపించడం వంటివి సులభంగా చేసుకోవచ్చు. నిత్యం కొత్త ఫీచర్లతో వాట్సాప్ ప్రజల చెంతకు చేరువవుతోంది. వారికి అందుబాటులోకి మరిన్ని సేవలు విస్తరిస్తూ కొత్త పంథాలో వెళ్తోంది. అందుకే మిగతా ప్రసార మాధ్యమాల కంటే ముందంజలో నిలుస్తోంది.

    వాట్సాప్ తో మొబైల్ ఫోన్లో మనం ఎన్నో రకాల పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటోంది. మొబైల్ లోనే వాట్సాప్ ఒక భాగంగా ఉంటోంది. అందుకే సులభంగా వాట్సాప్ వాడుకుని తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో వాట్సాప్ మరింత కొత్త తరహాలో ప్రజల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WhatsApp లో కొత్త ఫీచర్.. ఇక ప్రొఫైల్ ఫొటోలు స్క్రీన్ షాట్ లకు అనుమతి ఉండదు..

    WhatsAppలో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇది ప్రస్తుతం చెకింగ్ స్టేజ్ లోనే...

    WhatsApp Scams : వాట్సాప్ లో మోసాలున్నాయి జాగ్రత్త సుమా?

    WhatsApp Scams : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విస్తరించింది. ప్రతి...

    WhatsApp : వాట్సాప్ లో మరో అద్దిరిపోయే ఫీచర్..ఈసారి యూజర్ల హెల్త్ కోసం..

    WhatsApp : ప్రపంచంలో అత్యంత ఈజీగా, నిరక్షరాస్యులు సైతం వాడగలిగే మెసేజింగ్...

    WhatsApp Web Protection Feature : వాట్సప్ వెబ్ వాడుతున్నారా.. ఈ ఫీచర్ మీ ప్రొటెక్షన్ కోసం..

    WhatsApp Web Protection Feature : సోషల్ మీడియా ప్రపంచంలో వాట్సప్...