35 C
India
Saturday, May 4, 2024
More

    WhatsApp : వాట్సాప్ లో మరో అద్దిరిపోయే ఫీచర్..ఈసారి యూజర్ల హెల్త్ కోసం..

    Date:

    WhatsApp : ప్రపంచంలో అత్యంత ఈజీగా, నిరక్షరాస్యులు సైతం వాడగలిగే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఒకటే. కోట్లాది మంది యూజర్ల కోసం వాట్సాప్ మేనేజ్ మెంట్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తెస్తూనే ఉంటుంది. తాజాగా మరో అద్దిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల కళ్లకు ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ప్రస్తుతం బీటా వర్షన్ లో ఫీచర్ టెస్టింగ్ స్టేజీలో ఉంది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండడానికి ఇప్పటికే వాట్సాప్ లో డార్క్ మోడ్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని కొత్తగా అప్ డేట్ చేయాలని వాట్సాప్ భావిస్తోంది. ఆ ఫీచర్ గురించి తెలుసుకుందాం..

    యూజర్ల కంటిపై ఒత్తిడి పడకుండా ఉండేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. వాట్సాప్ వెబ్ లో కొత్త కలర్స్, టాప్ బార్, బ్యాక్ గ్రౌండ్, మెసేజ్ బబుల్స్ లో కలర్ స్కీమ్, సైడ్ బార్ ను మరింత ఆధునికంగా రీడిజైన్ చేసి, తక్కువ లైట్ ను ఇచ్చే విధంగా అప్ డేట్ చేసినట్లు సమాచారం. ఈ ఫీచర్ అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

    ఇదిలా ఉండగా వాట్సాప్ ఇది వరకే 2020లో వెబ్ వర్షన్ కోసం డార్క్ మోడ్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇదే ఫీచర్ ను అప్ డేట్ చేస్తూ మరింత తక్కువ లైట్ తో పనిచేసేలా చేయనున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్టేజీలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

    ఇక రీసెంట్ గా స్టేటస్ లో వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్ లకు ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ ను షేర్ చేసే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. ఈ కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తే ల్యాప్ టాప్, కంప్యూటర్ల నుంచి సైతం వాట్సాప్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం కలుగుతుంది. స్టేటస్ అప్ డేట్ సమయంలో కంటెంట్ మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రొటెక్ట్ చేయబడుతుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన ఫీచర్స్ అన్ని కూడా యూజర్స్ కు సంతృప్తిని ఇచ్చాయనే చెప్పాలి. అలాగే యూజర్స్ ప్రైవసీ కోసం కూడా ఫీచర్స్ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    WhatsApp లో కొత్త ఫీచర్.. ఇక ప్రొఫైల్ ఫొటోలు స్క్రీన్ షాట్ లకు అనుమతి ఉండదు..

    WhatsAppలో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇది ప్రస్తుతం చెకింగ్ స్టేజ్ లోనే...

    WhatsApp Scams : వాట్సాప్ లో మోసాలున్నాయి జాగ్రత్త సుమా?

    WhatsApp Scams : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విస్తరించింది. ప్రతి...

    WhatsApp Tips : వాట్సాప్ వాడే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

    WhatsApp Tips : దేశంలో మోసాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎక్కడో...