38.6 C
India
Saturday, May 4, 2024
More

    WhatsApp Scams : వాట్సాప్ లో మోసాలున్నాయి జాగ్రత్త సుమా?

    Date:


    WhatsApp Scams : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విస్తరించింది. ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో అందరు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కాలం గడుపుతున్నారు. తెల్లవారు లేచింది మొదలు వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కవ సేపు మొబైల్ తోనే సహవాసం చేస్తున్నారు. దీని వల్ల తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని తెలిసినా పట్టించుకోవడం లేదు.

    రకరకాల జబ్బులకు కారణంగా నిలుస్తోంది. కంటి చూపు మందగించడం, పలు రోగాలకు మూల కారణంగా స్మార్ట్ ఫోన్లు నిలుస్తున్నాయి. ఈనేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వాడకంతో పలు సమస్యలు వస్తున్నాయి. వాట్సాప్ లో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. కేంద్ర హోం శాఖ కు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సంస్థ ప్రజలకు పలు సూచనలు చేస్తోంది.

    వాట్సాప్ ద్వారా ఏడు రకాల మోసాలు జరుగుతున్నట్లు గుర్తించారు. మిస్డ్ కాల్స్, వీడియో కాల్స్, జాబ్ ఆఫర్స్, అన్వెస్ట్ మెంట్ ప్లాన్స్, డూప్లికేటింగ్, హైజాకింగ్, స్ర్కీన్ షేరింగ్ లాంటివి ఉన్నాయని తెలిపింది. ప్రమాదకర లింకులు ఓపెన్ చేయకపోవడమే సురక్షితమని సూచిస్తోంది. వీటిని ఓపెన్ చేస్తే మనకు జరిగేది నష్టమే. దీంతో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.

    స్మార్ట్ ఫోన్ వాడేవారు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన సమాచారం దొంగిలించి మన ఖాతాలో ఉన్న డబ్బు కొట్టేస్తారు. అందుకే అపరిచిత కాల్స్ కు రెస్పాన్స్ కాకపోవడమే ఉత్తమం. ఈనేపథ్యంలో వాట్సాప్ ఉపయోగించే సందర్భంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వివరాలు వెల్లడించడం సురక్షితం కాదు.

    Share post:

    More like this
    Related

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....

    Kannappa : కన్నప్పలో నందీశ్వరుడి ఆగమనం ఎప్పుడు

    Kannappa : టాలీవుడ్ హీరో  మంచు విష్ణు  కలల ప్రాజెక్టు కన్నప్ప....

    Sharmila : సీఎం జగన్ కు.. షర్మిల ‘నవ సందేహాలు’

    Sharmila : ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్ కు ఏపీ...

    Crime News : చెల్లి ప్రేమపెళ్లి ఇష్టం లేక.. బావ హత్య

    Crime News : తమ చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    WhatsApp లో కొత్త ఫీచర్.. ఇక ప్రొఫైల్ ఫొటోలు స్క్రీన్ షాట్ లకు అనుమతి ఉండదు..

    WhatsAppలో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇది ప్రస్తుతం చెకింగ్ స్టేజ్ లోనే...

    WhatsApp : వాట్సాప్ లో మరో అద్దిరిపోయే ఫీచర్..ఈసారి యూజర్ల హెల్త్ కోసం..

    WhatsApp : ప్రపంచంలో అత్యంత ఈజీగా, నిరక్షరాస్యులు సైతం వాడగలిగే మెసేజింగ్...

    WhatsApp Tips : వాట్సాప్ వాడే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

    WhatsApp Tips : దేశంలో మోసాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎక్కడో...