31.9 C
India
Friday, May 17, 2024
More

    Viral Video : రెచ్చిపోయిన వధువు.. వరుడినికాలితో తన్ని.. నానాయాగీ..

    Date:

    Viral Video
    Viral Video

    Viral Video : పెళ్లి అర్థాలు, వేడకల తీరు పూర్తిగా మారిపోయింది. దీంతో వధువు, వరుడిలో ఒకరిపై ఒకిరికి గౌరవం కూడా తగ్గుతోంది. హిందూ వివాహ వ్యవస్థలో వరుడిని నారాయణుడిగా.. వధువును లక్ష్మి స్వరూపంతో కొలుస్తారు. నారాయణుడి కాళ్లు కడిగి అమ్మవారిని వరుడికి ఇచ్చి కల్యాణం చేశాం అని చెప్పుకునేవారు. వరుడు కూడా కొన్ని సంవత్సరాలు పెద్ద వాడిని కట్టబెట్టేవారు. దీంతో సాధారణంగా.. గౌరవం, మర్యాద ఉండేవి.

    అయితే, వివాహం అనేది తెగలు.. మతాలు.. కులాలకు తగ్గట్లుగా వివిధ విధాల నిర్వహిస్తారు. పెళ్లిలో జరిగే సీన్స్ కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. అలానే.. ఇక్కడ ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఇక్కడ వధువు ప్రవర్తించిన తీరు విచిత్రంగా ఉంది.

    సాధారణంగా పెళ్లి వేడుకలో వధువుకు సొగసు, సిగ్గు, బిడియం ఉంటాయి. కానీ ఇక్కడ అవేమీ కనిపించలేదు. రిషిప్సన్ స్టేజీపై వధువు కాళికాదేవి రూపంగా కనిపించింది. కారణం కూడా చాలా చిన్నది. ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు అయితే ఫేమస్ మూవీలోని స్టెప్పులను కామెంట్లుగా పెడుతున్నారు.

    అసలు ఏం జరిగిందంటే?
    రిషిప్సన్ స్టేజీపైకి బంధువులు రెండు రసగుళ్లాలను తీసుకువచ్చారు. ఒకరి నోట్లో మరొకరు పెట్టుకోవాలి అంటూ చెప్పారు. మొదట వధువు వరుడికి తినిపించింది. ఆయన ఇష్టంగా తిన్నాడు. సిగ్గు పడుతూ మారీ తిన్నాడు. దీని తర్వాత వరుడు వధువుకు పెట్టేందుకు ప్రయత్నించాడు.

    వరుడు తినిపిస్తుంటే వధువు నో చెప్పింది. కానీ వరుడు మాత్రం వినలేదు.
    రసగుల్లాను ఆమె నోటిలో కుక్కేందుకు ప్రయత్నించాడు. దీంతో కోపంతో  వధువు వరుడిని ఒక్క తోపు తోసింది.. కల్యాణ మండపంలోనే వరుడిని కొడుతూ, కాళ్లతో తన్నుతూ తిట్ల దండకం మొదలుపెట్టింది. బంధువులు, వధూవరుల తల్లిదండ్రులు ఈ తతంగాన్ని చూసి నివ్వెరపోయారు. ఆమెను ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు. ఈ వీడియో నట్టింట వైరల్ అవుతోంది.

    ఈ వీడియోకు నెటిజన్లు తీవ్రమైన రియాక్షన్స్‌ ఇస్తున్నారు. చాలా మంది స్మైలీ ఎమోజీలను పోస్ట్‌ చేశారు. కొందరు పాపం.. అంటూ వరుడి పరిస్థితిపై జాలి పడుతున్నారు. వధువు ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Ardhanareeswaram Dance : మైమరిపించిన అర్థనారీశ్వరుడి నాట్యం..

    Ardhanareeswaram Dance : నాట్యం అపురూపం, అనిర్వచనీయం, అద్వితీయం.. ఇలా ఎన్ని...