39 C
India
Wednesday, May 8, 2024
More

    Kalki Release : కల్కి రిలీజ్ వాయిదా.. ఎప్పుడు విడుదలంటే?

    Date:

    Kalki Release
    Kalki Release

    Kalki Release : కల్కి రిలీజ్ డేట్ మారిందా..  ప్రభాస్ అభిమానులకు నిరీక్షణ తప్పదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కల్కి ముందుగా అనుకున్న ప్రకారం.. మే 9 న రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. ఇంత వరకు దానిపై సస్పెన్స్ కొనసాగింది. మే 13 న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు ఉండడంతో  ఆ తర్వాత విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    ప్రభాస్ కల్కి మూవీపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.  బహుబలి, సలార్, రాధేశ్యాం లాంటి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అటు అభిమానులు.. సిని ఇండస్ట్రీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. బాక్సాఫీసు బద్దలు కొట్టేందుకు సిద్ధమంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

    వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీని ముందుగా మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ పనులతో పాటు సినిమా రిలీజ్ డేట్ సమయంలో ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రిలీజ్ చేస్తే భారీ బడ్జెట్ మూవీకి ఏమైనా ఇబ్బందులు రావొచ్చని మూవీ మేకర్స్ డేట్ ను వాయిదా వేశారు. సరికొత్తగా జూన్ 27న రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూన్ 27 నాటికి రిలీజ్ చేస్తే అప్పటికే అన్ని స్కూళ్లు, కాలేజీలు, తెరుచుకుంటాయి.

    సమ్మర్ లో అయితే స్కూళ్లు, కాలేజీలు బంద్ ఉంటాయి. చాలా మంది సమ్మర్ హాలిడే స్  ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఎంజాయ్ చేసే వారు సినిమాలకు, షికార్లకు వెళుతుంటారు. కానీ జూన్ 27 న రిలీజ్ అంటే బాగుండదేమోననే టాక్ వినిపిస్తోంది. మూవీ మేకర్స్ మాత్రం ఎలక్షన్ టైంలో రిలీజ్ సినిమా కలెక్షన్లు తగ్గిపోయే అవకాశం ఉందని భయపడుతున్నారు. జూన్ 27న కల్కి రిలీజ్ అదే నెలలో కమల్ హసన్ ఇండియన్ 2 మూవీ రిలీజ్ కానుంది. దీంతో కల్కి కి సౌత్ ఇండియాలో ఏమైనా కలెక్షన్లు తగ్గే అవకాశం ఏమైనా ఉందా అని అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    India Costly Film : ఇండియాస్ కాస్ట్లీ ఫిల్మ్: టాప్ క్వాలిటీ, కానీ పెనెట్రేషన్..?

    India Costly Film : రెబల్ స్టార్ ప్రభాస్ - సెన్సేషనల్...