39 C
India
Sunday, May 19, 2024
More

    Parvati Melton : పార్వతి మెల్టన్ కు ఏమైంది.. ఇలా అయిపోయిందేంటీ?

    Date:

    Parvati Melton
    Parvati Melton

    Parvati Melton : జల్సా మూవీ సినిమాలో ఇలియానా ఫస్ట్ హిరోయిన్ కాగా.. పార్వతి మెల్టన్ రెండో హిరోయిన్ గా నటించింది. ఈ పాత్రలో పార్వతి ఫుల్ గ్లామర్ షో చేసి ప్రేక్షకులకు కనువిందు చేసింది. పార్వతి మెల్టన్ తెలుగులో జల్సా సినిమా చేయకముందే చాలా మూవీల్లో నటించినా అవి ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు.

    మంచు విష్ణుతో కలిసి గేమ్ సినిమాలో హిరోయిన్ గా నటించగా.. వెన్నెల అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మధుమాసం, అల్లరే అల్లరి సినిమాల్లో కూడా మంచు విష్ణుతో కలిసి యాక్ట్ చేసింది. అనంతరం అవకాశాలు లేకనో.. మరేదైనా విషయమో కానీ ఎక్కువగా తెరపై కనిపించలేదు. మహేశ్ బాబు మూవీ లో ఆటో అప్పారావు అనే ఐటం సాంగ్ లో డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. ఈ పాట తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

    2013 లో శంసులాలసని మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత అమెరికా వెళ్లి పోయి సెటిల్ అయింది. పార్వతి మెల్టన్ సాధారణంగా బొద్దుగా ముద్దుగా ఉండేది. గ్లామర్ షో తో అదరగొట్టేది. కొంచెం గ్లామర్ డోస్ ఎక్కువైనా పర్లేదు అనిపించేలా తెలుగు యువతరాన్ని ఉర్రూతలూగించింది ఈ చిన్నది. ప్రస్తుతం వెండితెరకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా తనెంటో ఎక్కడుందో అందరికీ చెబుతోంది.

    ఇన్ స్టా లో ఆమె పెట్టిన ఫొటోను చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు. ఏంటీ ఈమె పార్వతి మెల్టనేనా.. ఇంతలా మారిపోయిందేంటీ బొద్దుగా.. ముద్దుగా ఉండే అమ్మడు.. సన్నగా మెరుపుతీగలా కనిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ పార్వతి మునుపటిలాగానే ఉంటే ఎంతో బాగా కనిపించేదని అంటున్నారు.  కొంతమంది ఫ్యాన్స్ ఏమో సన్నగా అవడానికి ఎంత ప్రయత్నం చేసిందో ఆమెను అప్రిషియేట్ చేయాలని తెగ మెచ్చుకుంటున్నారు.  పార్వతి మెల్టన్ మళ్లీ వెండితెరపై కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  మరి పార్వతి మనసులో ఏముందో ఎవరికి తెలుసు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related