36.9 C
India
Sunday, May 19, 2024
More

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Date:

    Viral Photo
    Viral Photo

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్ డమ్ సొంతం చేసుకున్న సమంత తరచూ టాక్ ఆఫ్  ది ఇండస్ర్టీగా మారుతున్నారు.  కొద్ది రోజుల పాటు నాగ చైతన్య తో విడాకులు తీసుకోగా చాలా రోజుల పాటు ఇండస్ర్టీతో పాటు అటు మీడియా, ఇటు సోషల్ మీడియ జోరుగా చర్చలు జరిగాయి. ఆ తర్వాత సమంత ఫ్యామిలిమెన్ వెబ్ సిరీస్, తో పాటు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తో మరోసారి వార్తల్లో నిలిచారు.  ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్ని నెలల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఇక సమంత సినిమాలకు పుల్ స్టాప్ పెట్టినట్లే అనే వార్తలు కూడా వచ్చాయి.

    సమంత న్యూడ్ ఫొటో వైరల్?
    తాజాగా స‌మంత బాత్ టవల్ చుట్టుకొని ఉన్న ఫొటోల‌ను  ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేయగా ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. మ‌యోసైటిస్ నుంచి పూర్తిగా  కోలుకునేందుకు స‌మంత చికిత్స తీసుకుంటున్నది. ఇప్పటికే సైన్ చేసిన సిరీస్‌లు, సినిమాల‌ను ఒక్కొక్కటిగా పూర్తిగ చేస్తున్నది. త‌న ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది.  చికిత్సలోభాగంగా కొంత‌కాలంగా ఇన్‌ఫ్రారెడ్ ఆవిరి బాత్‌ చేస్తున్నది సమయంతో. దీంతో మ‌నిషిలో రక్త ప్రసరణ, మెటబాలిజం, కండరాల బలం పెరగడం వంటి ప్రయోజ‌నాలు చేకూరుతాయ‌ని తెలియ‌జేస్తూ బాత్ టవల్ చుట్టుకుని ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫొటోల‌ను సమవంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

    ఇప్పుడీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స‌మంత షేర్ చేసిన ఫొటోల్లో అనుకోకుండా బాత్ ట‌బ్‌లో న్యూడ్‌గా ఉన్న ఫొటో కూడా ఒకటి వ‌చ్చింద‌ని, త‌ర్వాత ఆ ఫొటోను తొల‌గించిందంటూ సోషల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తున్నది.  ఆ ఫొటోలో మొహం కనిపించడం లేదు . అయితే మెడ‌లో మాత్రం స‌మంత వేసుకునే చైన్ క‌నిపిస్తుండ‌డంతో ఆ ఫొటోలో ఉన్నది ఆమెనే అని డిలీట్ చేసిన ఫొటోను పోస్ట్ చేస్తూ  కామెంట్స్ చేస్తున్నారు. స‌మంత టవల్‌తో ఉన్న ఫొటోల‌ను మాత్రమే పోస్టు చేసింద‌ని, ఎలాంటి న్యూడ్ ఫొటోలు పోస్ట్ చేయ‌లేద‌ని, ఎవ‌రో కావాల‌ని మార్ఫింగ్ చేశారని , అలాంటి వాటిని న‌మ్మొద్దని అభిమానులు కోరుతున్నారు. అయితే ఆ ఫొటో ఎవరు షేర్ చేశారు.. ఆ తర్వాత ఎవరు డిలీట్ చేశారు. డిలీట్ చేసిన ఫొటో ఎవరిదనే చర్చ నడుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : వార్ని ఈ ఫొటోలని ఇద్దరు చిన్నారులు ఫిల్మ్ ఇండస్ట్రీనే ఏలుతున్నారు కదారా..

    Viral Photo : ఈ ఫొటోలని చిన్నారులను చూస్తే ఏదో సాదాసీదాగా...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Sita Rama : ఆ కొబ్బరి చెట్ల మాటున సీతారాములు.. చూసి తరించండి

    Sita Rama : భారత సంస్కృతిలో, భారతీయుల జీవన విధానంలో సీతారాముల...