39 C
India
Sunday, May 19, 2024
More

    Pawan Movie Child Artist : పవన్ కల్యాణ్ తో చేసిన ఈ చిన్నారి.. బబ్లీ గర్ల్ హిరోయిన్ గా మారిపోయిందా?

    Date:

    Pawan Movie Child Artist
    Pawan Movie Child Artist

    Pawan Movie Child Artist : పవన్ కల్యాణ్ సినిమాలు అంటేనే క్రేజీ. అది సక్సెస్ అయినా కాకపోయినా సినిమా కోసం అభిమానులు తెగ ఎగబడుతుంటారు. 2006 లో పవన్ కల్యాణ్ నటించిన బంగారం మూవీ కూడా పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఈ మూవీలో మీరా చోప్రా హిరోయిన్ గా నటించింది. మీరాచోప్రా చెల్లెలుగా నటించిన ఈ చిన్నారి ప్రస్తుతం హిరోయిన్ గా అదరగొడుతోంది.

    బంగారం సినిమాకు ధరణి డైరెక్షన్ చేశాడు. హిరోయిన్ చెల్లెలుగా నటించిన ఈ అమ్మడు పేరు సనూష. ఈమె ప్రస్తుతం హిరోయిన్ గా బిజీ అయిపోయింది.  ప్రజెంట్ ఈమె తెలుగు, తమిళ సినిమాల్లో హిరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో కూడా హిరోయిన్ గా కనిపించింది. జీనియస్, రేణిగుంట చిత్రాల్లో హిరోయిన్ గా తన నటనతో మెప్పించింది.
    సనూష ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. సనూష తన ఫొటోలను, ఇంపార్టెంట్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో ఈమె పవన్ కల్యాణ్ పక్కన బంగారం మూవీలో నటించిన చిన్నది. ఇంతలా మారిపోయిందా.. అయ్య బాబోయ్ అని అనుకుంటున్నారు. సనూష మీరా చోప్రాకు చెల్లెలుగా నటించినప్పుడు ఎలా ఉంది. ప్రెజెంట్ ఎలా మారిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

    చిన్నారిగా నటించినపుడు కళ్లజోడు పెట్టుకుని అమాయకపు అమ్మాయిలా నటించిన ఈమె ప్రస్తుతం బబ్లీ గర్ల్ గా కనిపించడంతో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలో నటించిన వారు చాలా మంది ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. చాలా మంది హిరోయిన్లుగా మారారు. ఎంతో మంది కొరియోగ్రాఫర్లు, డైరెక్టర్లుగా మారి మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. బండ్ల గణేశ్ కూడా పవన్ కల్యాణ్ తో సినిమా చేసి నిర్మాతగా నిలదొక్కుకున్నారు. ఇలా పవన్ కల్యాణ్ తో సినిమాలు తీసిన ఎవరైనా సరే నష్టపోయిందంటూ ఎక్కడ వినిపించదు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...