37.7 C
India
Saturday, May 18, 2024
More

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Date:

    Photo Story
    Photo Story Ariana Glory

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా ఫేమస్ అయిన నటి అరియానా గ్లోరీ.

    ఈ షోతో పాటు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఆమె మరింత పాపులర్ అయ్యింది.

    ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, అరియానా సినిమా రంగంలో రాణించలేకపోతోంది.

    తాజాగా, ఆమె గులాబీ రంగు గౌనులో కనిపించింది.


    బరువు పెరిగినా అందం ఏ మాత్రం తగ్గలేదని మరింత లావు కావడం వల్ల అందం రెట్టింపైందని, అది తీవ్రంగా ఆకర్షిస్తుందని కామెంట్లు పెడుతున్నారు.

    సినీ ఇండస్ట్రీలో రాణించేందుకు ఆమె విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది. అయినా తను అనుకున్న లక్ష్యాలను మాత్రం సాధించలేకపోతోంది.

    ఆమె తాజాగా ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంలో కనిపించింది.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Ariyana Glory : అరియానా మైండ్ బ్లోయింగ్ ఫోజులు..

    Ariyana Glory : బిగ్ బాస్ లో వచ్చినప్పటి నుంచి అరియానాకు...

    Photo Worth 1.30 Crores : ఈ ఫోటో విలువ 1.30కోట్లు ఎందుకో తెలుసా?

    Photo Worth 1.30 Crores : ప్యారిస్ లోని హోటల్ డి...

    Ariana Revealed Truth : అతనితో మూడేండ్లు ఒకే రూమ్ లో ఉన్నా.. పచ్చి నిజాలు బయట పెట్టిన అరియానా..!

    Ariana Revealed Truth : అరియానా గ్లోరీ గురించి సోషల్ మీడియాను...