Ariyana Glory : బిగ్ బాస్ లో వచ్చినప్పటి నుంచి అరియానాకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. వరుస ఫొటో షూట్లు చేస్తూ కుర్రకారుకు వెర్రెక్కిస్తోంది. ఆమె అందాల ప్రదర్శనను మరో లెవల్ కు తీసుకెళ్లినట్లుంది. దీనికి సంబంధించిన పిక్ లు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
మోకాళ్ల దాకా చీరను ఎత్తికట్టి నడుము అందాలు చూపిస్తూ ఖతర్నాక్ లుక్స్ ఇచ్చింది. అరియానా గ్లామర్ ట్రీట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘రత్తాలు’ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కొంత కాలంగా సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు అరియానా హద్దులను చెరిపేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్లతో సమానంగా గ్లామర్ రేసులో నేను కూడా ఉన్నానని చెప్పకనే చెప్తుంది ఈ బ్యూటీ.. తన లేలేత పరువాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పెట్టేస్తూ రచ్చ చేస్తోంది.
గ్లామర్ తలుపులు తెరవడంలో శృతిమించుతోంది అరియానా.. ఎప్పటికప్పుడు యువత మనసు దోచేస్తోంది. డిఫరెంట్ టైప్ ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సన్నగా, నాజూగ్గా ఉండే ఈ బిగ్ బాస్ లేడీ కొద్దిగా బొద్దుగా మారి రచ్చ చేస్తోంది.
ఆర్జీవీ ఇంటర్వ్యూలో అరియానా తొడల తన తొడల సౌందర్యాన్ని చూపించడం వైరల్ గా మారింది. ఆ సమయంలో వర్మ తన తొడల అందాలను వర్ణించగా.. అప్పటి నుంచి మరింత పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. ఆ క్రేజ్ తోనే సోషల్ మీడియాలో ఒక ఊపి బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసింది.
బిగ్ బాస్ బ్యూటీగా పాపులరైన అరియానా జనం నోటిలో నానుతోంది. పలు వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ డెవలప్ కోసం చాకచక్యంగా వ్యవహరిస్తోంది. తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగానే ట్రాక్ చేంజ్ చేసి గ్లామర్ ట్రీట్ ఇస్తుంది ఈ బ్యూటీ.
బిగ్ బాస్ ఎపీసోడ్ తర్వాత ఛానళ్లలో ప్రోగ్రామ్స్ చేయడం, సెలబ్రెటీ ఇంటర్యూల పేరుతో అరియానా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటీటీని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో తన హవాను కొనసాగిస్తూనే ఉంది.