38.8 C
India
Friday, May 10, 2024
More

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    Date:

    KTR Message
    KTR Message

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్టీ జెండాను ఎగురవేయగా మాజీ మంత్రులు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

    అనంతరం కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ర్ట ఉద్యమ సమయంలో ప్రాణాలను అర్పించిన అమరవీరులకు కేటీఆర్ నివాళి అర్పించారు. ఎన్నికల్లో గెలుపోటములు అత్యంత సహజమేనని వ్యాఖ్యానించారు. గెలిచినా, ఓడినా తెలంగాణ ప్రజల తరపున పోరాడేది, వారి గొంతుకగా ఉండేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణకు ఒక ఇంటి పార్టీగా ఉంటున్నద తామేనని, అలాంటి బీఆర్ఎస్ ను ఈ 24 సంవత్సరాలలో ప్రజలు ఎంతగానో ఆదరించారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ సేవకు తాము పునరంకితమవుతామని కేటీఆర్ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ సమాజం చూపిన బాటలో పయనిస్తామని స్పష్టం చేశారు.

    Share post:

    More like this
    Related

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....

    Hardik Pandya : హర్ధిక్ తీరు బాగోలేదు..

    Hardik Pandya : ముంబయి ఇండియన్స్ టీం అయిదు సార్లు ఐపీఎల్...

    Anchor Sravanti : స్రవంతి చొక్కారపు అందాల ఆరబోత..

    Anchor Sravanti : తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్ స్రవంతి చొక్కారపు...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....