37.7 C
India
Sunday, April 28, 2024
More

    Ariana Revealed Truth : అతనితో మూడేండ్లు ఒకే రూమ్ లో ఉన్నా.. పచ్చి నిజాలు బయట పెట్టిన అరియానా..!

    Date:

    Ariana Revealed Truth
    Ariana Revealed Truth, Ariana Glory

    Ariana Revealed Truth : అరియానా గ్లోరీ గురించి సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె మొన్నటి వరకు బుల్లితెరపై బాగానే హంగామా చేసింది. కానీ ఇప్పుడు పెద్దగా ఎక్కడా కనిపించట్లేదు. వాస్తవానికిఆమెకు బిగ్ బాస్ తోనే ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత స్టార్ మాలోనే అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉండిపోయింది.

    అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను బయట పెట్టేసింది. నాకు చిన్నప్పుడే తండ్రి దూరం అయ్యాడు. అప్పటి నుంచే మా బావ నాకు దగ్గరగా ఉన్నాడు. దాంతో అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. అతను డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ కోసం హైదరాబద్ కు వచ్చాడు. అప్పుడు నేను కూడా డిగ్రీ చేయడం కోసం అతని వెంటే హైదరాబాద్ కు వచ్చాను.

    హైదరాబాద్ లో ఇద్దరం ఒకే రూమ్ లో దాదాపు మూడేండ్లు కలిసి ఉన్నాం. కానీ మా బావనన్ను మోసం చేశాడని తర్వాత తెలిసింది. అతను వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండటాన్ని నేను గమనించాను. ఆ విషయంలో ఇద్దరి నడుమ విబేధాలు వచ్చాయి. అప్పటి నుంచి మా బావ నన్ను దగ్గరకు రానివ్వట్లేదు. కానీ అతనిమీద నాకు ప్రేమ మాత్రం చావలేదు.

    అతను ఛాన్స్ ఇస్తే ఇప్పటికీ అతనితోనే కలిసి ఉండాలనిఅనుకుంటున్నా అంటూ ఎమోషనల్ అయింది ఈ భామ. అయితే తాజాగా ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక కెరీర్ విషయానికి వస్తే నిత్యం స్టార్ మాలోనే వచ్చే ప్రోగ్రామ్స్ లో కనిపించే అరియానా.. ఇప్పుడు త్వరలోనే మరో ఈవెంట్ ప్రోగ్రామ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ariyana Glory : అరియానా మైండ్ బ్లోయింగ్ ఫోజులు..

    Ariyana Glory : బిగ్ బాస్ లో వచ్చినప్పటి నుంచి అరియానాకు...

    Ariana Glory : బరితెగించేసిన అరియానా.. కింద, పైన మొత్తం చూపించేస్తూ బోల్డ్ షో!

    Ariana Glory : అరియనా గ్లోరీ అంటే తెలియని వారు లేరు.....

    Ariana Glory : పదునెక్కిన పరువాలతో చంపేస్తున్న అరియానా.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు..!

    Ariana Glory : అరియానా గ్లోరీ.. ఈ పేరు సోషల్ మీడియాలో ఈ...