40.8 C
India
Sunday, April 28, 2024
More

    Ariana Glory : పదునెక్కిన పరువాలతో చంపేస్తున్న అరియానా.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు..!

    Date:

    Ariana Glory
    Ariana Glory

    Ariana Glory :

    అరియానా గ్లోరీ.. ఈ పేరు సోషల్ మీడియాలో ఈ నడుమ బాగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే ఆమె ఆరబోస్తున్న అందాలు కూడా ఆ రేంజ్ లోనే ఉంటున్నాయని చెప్పుకోవాలి. గతంలో కంటే దారుణంగా రెచ్చిపోతోంది. ఎంతైనా అషురెడ్డి లాంటి వారిని చూసి ఆమె కూడా తన అందాలతో కుర్రాళ్లకు గాలం వేయాలని బాగానే ప్రయత్నాలు చేస్తోంది.

    ఆమె గతంలో చిన్న ఛానెళ్లలో యాంకరింగ్ చేస్తూ వచ్చింది కానీ ఒక్కసారిగా ఆమెకు బిగ్ బాస్ తో చాలా క్రేజ్ వచ్చేసింది. దెబ్బకు ఆమెకు సోషల్ మీడియాలో కూడా బాగా ఫాలోయింగ్ పెరిగింది. ఇక బిగ్ బాస్ తో ఆమె కెరీర్ కూడా టర్న్ తీసుకుంది. స్టార్ మాలోనే వరుసగా ఆమెకు అవకాశాలు రావడం స్టార్ట్ అయింది.

    అక్కడే వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చింది. మధ్యలో ముక్కు అవినాష్ తో ప్రేమ అంటూ హంగామా చేసింది. అది కూడా తాను ఫేమస్ కావాలనే ఉద్దేశంతోనే అలా చేసిందని అంటున్నారు. అవినాష్ తో అప్పట్లో ఘాటుగా రొమాన్స్ చేస్తూ బుల్లితెరను వేడెక్కించేసింది. మొన్నటి వరకు ఆమె స్టార్ మాలోనే చేసింది.

    కానీ ఇప్పుడు బుల్లితెరపై కనిపించకుండా పోయింది. చివరగా ఆమె బీబీ జోడీలో చేసింది. దాని తర్వాత ఛాన్సుల కోసం అందాలను బాగానే ఆరబోస్తుంది. ఇప్పుడు ఆమె వెకేషన్ లో ఉంది. అక్కడ టాప్ యాంగిల్ లో తన ఎద పరువాలను మొత్తం చూపించేసింది ఈ హాట్ బ్యూటీ. ఇందులో ఘాటుగా పరువాలను మొత్తం చూపిస్తోంది. మరి ఆ పదునెక్కిన అందాలపై మీరు కూడా లుక్కేయండి.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ariyana Glory : అరియానా మైండ్ బ్లోయింగ్ ఫోజులు..

    Ariyana Glory : బిగ్ బాస్ లో వచ్చినప్పటి నుంచి అరియానాకు...

    Ariana Revealed Truth : అతనితో మూడేండ్లు ఒకే రూమ్ లో ఉన్నా.. పచ్చి నిజాలు బయట పెట్టిన అరియానా..!

    Ariana Revealed Truth : అరియానా గ్లోరీ గురించి సోషల్ మీడియాను...

    Ariana Glory : బరితెగించేసిన అరియానా.. కింద, పైన మొత్తం చూపించేస్తూ బోల్డ్ షో!

    Ariana Glory : అరియనా గ్లోరీ అంటే తెలియని వారు లేరు.....