33.1 C
India
Sunday, April 28, 2024
More

    Ariana Glory : బరితెగించేసిన అరియానా.. కింద, పైన మొత్తం చూపించేస్తూ బోల్డ్ షో!

    Date:

    Ariana Glory
    Ariana Glory

    Ariana Glory : అరియనా గ్లోరీ అంటే తెలియని వారు లేరు.. గతంలో ఈ పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. కానీ ఈ మధ్య కాలంలో ఈమె చాలా మందికి సుపరిచితం అయ్యింది.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే అందరికి ఈ హాట్ బ్యూటీ పరిచయమే.. హీరోయిన్ లను మించిన గ్లామర్ ను ఒలకబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..

    బిగ్ బాస్ లో ఆఫర్ అందుకున్న తర్వాత ఈ బ్యూటీకి మంచి పేరు వచ్చి మరింత ఫేమస్ అయ్యింది.. దీంతో ఈమె ఈ క్రేజ్ తోనే రాణించాలని చూస్తుంది.. కానీ అంతగా సఫలం అవ్వడం లేదు.. అలాగే యాంకర్ గా ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలెబ్రిటీ ఇంటర్వ్యూల పేరుతో అడపాదడపా రాణిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో రచ్చ మాత్రం మాములుగా చెయ్యడం లేదు..

    వెండితెర హీరోయిన్ కంటే కూడా గ్లామర్ తో నెటిజెన్స్ కళ్ళు తెలేసేలా చేస్తుంది.. తాజాగా ఈమె వీడియో ఒకటి షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ అందాలకు, ఓర చూపులకు నెటిజెన్స్ అంతా ఫిదా అవుతున్నారు.

    కింద, పైన మొత్తం చూపిస్తున్న ఈ హాట్ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ మధ్య కాస్త బొద్దుగా అయి ఇంకా గ్లామర్ గా తయారయ్యింది.. అందాల విందుకు కుర్రకారంతా కళ్ళు తేలేస్తున్నారు. ఈమె అందాల విందు శృతి మించుతుంది అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరి కొంత మంది ఈమె అందాలను ఆస్వాదిస్తున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Ariyana Glory (@ariyanaglory)

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ariyana Glory : అరియానా మైండ్ బ్లోయింగ్ ఫోజులు..

    Ariyana Glory : బిగ్ బాస్ లో వచ్చినప్పటి నుంచి అరియానాకు...

    Ariana Revealed Truth : అతనితో మూడేండ్లు ఒకే రూమ్ లో ఉన్నా.. పచ్చి నిజాలు బయట పెట్టిన అరియానా..!

    Ariana Revealed Truth : అరియానా గ్లోరీ గురించి సోషల్ మీడియాను...

    Ariana Glory : పదునెక్కిన పరువాలతో చంపేస్తున్న అరియానా.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు..!

    Ariana Glory : అరియానా గ్లోరీ.. ఈ పేరు సోషల్ మీడియాలో ఈ...