Shraddha Das : శ్రద్ధ దాస్.. ఈ భామ గురించి ప్రతీ తెలుగు ప్రేక్షకుడికి పరిచయమే.. ఈమె ఇప్పుడు కాదు.. ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. దశాబ్దానికి పైగానే అవుతున్న కూడా ఈమె మాత్రం స్టార్ హీరోయిన్ గా తెలుగు తెరపై రాణించలేక పోతుంది.. కెరీర్ మొత్తం మీద ఈమె చేసిన సినిమాల్లో హిట్స్ కూడా ఉన్నాయి..
కానీ ఈ భామకు హిట్స్ వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది.. అందం దానికి తగ్గట్టు అభినయం కూడా ఉన్న శ్రద్ధ పరిస్థితి మాత్రమే ఏ మాత్రం మారలేదు.. ఇక కెరీర్ కు మధ్యలో కొన్ని కారణాల వల్ల బ్రేక్ ఇచ్చింది.. ఇప్పుడు మళ్ళీ తన కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. ఎలాంటి పాత్ర అయినా ఎంత చిన్న రోల్ అయినా ఈమె ఓకే చెప్పేస్తుంది.
ఇక బుల్లితెరపై కూడా ఢీ షోలో సందడి చేసి ఈ మధ్య బాగా పాపులర్ అయ్యింది.. అలాగే సోషల్ మీడియాను మాత్రం ఈ భామ బాగా వాడుకుంటుంది.. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ షేర్ చేస్తూ లేటెస్ట్ ఫోటో షూట్ లను కూడా షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను బాగా పెంచేసుకుంటుంది..
సోషల్ మీడియాలో తాజాగా మరోసారి ఈ భామ ఫోటో షూట్ షేర్ చేసింది.. రెడ్ డ్రెస్ లో మరింత హాట్ గా దర్శనం ఇచ్చింది.. థైస్ అందాలతో పాటు క్లివేజ్ అందాలతో కేక పెట్టిస్తుంది.. ఈ భామ షేర్ చేసిన ఈ హాట్ అండ్ సెక్సీ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. మరి ఆ గ్లామరస్ ఫోటోలను మీరు చూసేయండి..
View this post on Instagram