39.8 C
India
Friday, May 3, 2024
More

    Shraddha Das : చీరకొంగు సైడుకు జరిపేసి.. బరువైన అందాలతో శ్రద్దాదాస్ అరాచకం..!

    Date:

    Shraddha Das
    Shraddha Das

    Shraddha Das : శ్రద్ధా దాస్.. ఈమె ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది.. అయితే ఎన్ని సినిమాల్లో చేసిన ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రాలేదు.. పైగా వచ్చిన ఒకటి అరా అవకాశాలతో స్టార్ హీరోయిన్ కాలేక పోయింది.. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ భామకు అదృష్టం ఆవగింజంత కూడా కలిసి రాలేదు.. దీంతో ఈమె తెలుగులో కనిపించకుండా పోయింది.

    ఇక సినిమాల్లో అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాల ఆరబోత చేస్తూ శ్రద్ధా దాస్ ఆకట్టుకుంటుంది.. ఇటీవలే కాలంలో శ్రద్ధా దాస్ అందాలు మరింత హీట్ పెంచుతున్నాయి. ఎందుకంటే ఈమె వరుస ఫోటో షూట్ లతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా అమ్మడి ఫోజులు నెటిజెన్స్ కు మతి పోగొడుతున్నాయి అనే చెప్పాలి.. నెట్టింట ప్రేక్షకులను అలరించడానికి ఎటువంటి మొహమాటం చూపించడం లేదు..

    తాజాగా ఈ అమ్మడు చిన్న వీడియో షేర్ చేసింది. శారీలో కూడా హీట్ ఎక్కించే అందాలతో ఈ భామ కనువిందు చేస్తుంది.. ఈ భామ గ్లామర్ యూత్ ను తెగ ఆకట్టు కుంటున్నాయి.. ఎద, బ్యాక్ అందాలు మాత్రమే కాదు నడుము మడతలను కూడా చూపించి మంటలేపుతుంది. ఇక ఈమెకు ఎంత గ్లామర్ ఉన్న హీరోయిన్ గా మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేక పోయింది..

    తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మొత్తంగా 40 సినిమాల్లో చేసింది.. అయితే ఇప్పుడు ఈమెకు అవకాశాలు లేక ఇలా ఫోటో షూట్స్ చేసుకుంటూ గడుపుతుంది. ప్రస్తుతం అయితే శ్రద్ధ దాస్ బుల్లితెర మీద అలరిస్తుంది.. ఢీ డ్యాన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ తన పాపులారిటీ మరింత పెంచుకుంటుంది.. ఈ షో తర్వాతనే ఈమెకు మరింత పేరు వచ్చింది అని చెప్పాలి.

     

    View this post on Instagram

     

    A post shared by Shraddha Das (@shraddhadas43)

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shraddha Das : ఒంపుసొంపులతో కవ్విస్తున్న శ్రద్ధ.. ఈ రేంజ్ అందాలు చూసి ఉండరు!

    Shraddha Das : శ్రద్ధ దాస్.. ఈ భామ గురించి ప్రతీ...

    Beautiful Shraddadas Saree Look : పైట చాటు పరువాలతో ఉడికిస్తున్న శ్రద్దాదాస్.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Beautiful Shraddadas Saree Look : శ్రద్దాదాస్.. ఇప్పుడు సోషల్ మీడియాను...

    Shraddha Das Stunning Looks : బ్రా లేకుండా ఆ పరువాలను టైట్ గా ముడేసిన శ్రద్దాదాస్.. అయినా కనిపిస్తున్నాయ్..!

    Shraddha Das Stunning Looks : శ్రద్దాదాస్ మళ్లీ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది....

    Shraddha Das : వయ్యారంగా పరువాల పంట చూపించేసిన శ్రద్దాదాస్.. కుర్రాళ్ల గతి ఏం కావాలి..!

    Shraddha Das : సీనియర్ బ్యూటీలు కూడా ఈ నడుమ బాగానే రెచ్చిపోతున్నారు....