35.9 C
India
Wednesday, May 1, 2024
More

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Date:

    Breakfast
    Breakfast

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా మంది 10 గంటల తరువాత టిఫిన్ చేస్తుంటారు. కానీ ఇది సరైంది కాదు. ఉదయం 8 గంటల లోపు అల్పాహారం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. 9 గంటల తరువాత టిఫిన్ చేసే వారిలో మధుమేహం ముప్పు పొంచి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    ఐఎస్ గ్లోబల్ అధ్యయనంలో అల్పాహారం ప్రాధాన్యం గురించి పలు సలహాలు సూచించింది. తిండి వేళలు రక్తంలో గ్లూకోజ్, కొవ్వు మోతాదు నియంత్రణపై ప్రభావం చూపుతాయని తెలయజేసింది. రాత్రి 10 గంటల తరువాత భోజనం చేసే వారిలో కూడా డయాబెటిస్ ముప్పు ఎక్కువవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. టిఫిన్ చేసే వేళల్లో మార్పులుండకూడదు.

    బ్రేక్ ఫాస్ట్ ఉదయం 8 గంటల లోపు చేయడం వల్ల పలు ప్రయోజనాలుంటాయి. మధ్యాహ్నం భోజనం కూడా సరైన సమయంలోనే చేయాలి. లేకపోతే మన జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఏ సమయానికి చేయాల్సిన పని ఆ టైముకు చేయడం మంచి వారి అలవాటు. అందుకే సమయపాలన అవసరం ప్రాధాన్యం గుర్తించి నడుచుకుంటే మంచిది.

    ఇలా ఉదయం సమయంలో అల్పాహారం 8 గంటల లోపే తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. రోగాలు రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. టిఫిన్ చేసే క్రమంలో ఉదయం పూట సరైన సమయంలో చేయడమే మంచిది. ఈ నేపథ్యంలో టిఫిన్ చేయడం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Dreams : కలలో పాములు కనిపిస్తున్నాయా?

    Dreams : మనకు కలలో ఏవో వస్తుంటాయి. కొందరికి పాములు కనిపిస్తుంటాయి....

    Curry Leaf Harvest : ఆధునిక సేద్యానికి, వైద్యానికి – కాసుల ‘వంట’ కరివేపాకు ‘పంట’

    Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. చాలా...