31.4 C
India
Sunday, April 28, 2024
More

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Date:

    Lung Problems
    Lung Problems

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి. శ్వాస తీసుకోవడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వీటి ప్రాధాన్యం ఉంటుంది. శరీరం నుంచి కార్బన్ డైఆక్సైడ్ ను తొలగించడానికి ఇవి ఉపయోగపడతాయి. మనం తీసుకునే ఆహారమే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది.

    ఊపిరితిత్తులు బాగా పనిచేయాలంటే మనం తీసుకునే ఆహారాల్లో బ్రోకలీ తోడ్పడుతుంది. చలికాలంలో ఇది చాలా మంచిది. మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఇందులో విటమిన్ ఏ, సీ ఉండటంతో వీటిని తినడం వల్ల రక్తం పెరుగుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. పచ్చి బఠానీలు తినడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి.

    బ్రోకలీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాలేయాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. మన శరీరంలో ఊపిరితిత్తుల పాత్ర ఎంతో ప్రధానమైనది. అవయవాలు దెబ్బతినకుండా శ్వాసలు సరిగా ఉంటే మంచిది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే ఆక్సిజన్ తప్పనిసరి. దాన్ని సరఫరా చేయాలంటే ఊపిరితిత్తులే సరిగా ఉండాలి.

    బ్రోకలీ తినడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. ప్రతి రోజు దానిమ్మ తినడం వల్ల రక్తం పెరుగుతుంది. శరీరంపై మెరుపును తీసుకురావడంలో ఇది సాయపడుతుంది. ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. బ్రోకలీ మన ఊపిరితిత్తులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. రోజు తీసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Amla : ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!

    Amla not eaten : పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం...

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే...