30.5 C
India
Thursday, May 2, 2024
More

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Date:

     best foods to eat in the morning
    best foods to eat in the morning

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే కడుపు ఖాళీగా ఉంటుంది. దీంతో ఇబ్బందులు వస్తాయి. ఖాళీ కడుపుతో సరైన ఆహారం తీసుకోకపోతే జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారమే కీలక పాత్ర పోషిస్తుంది. అదే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదయం మంచి ప్రొటీన్లు ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.

    ఉదయం సమయంలో పెరుగు తీసుకుంటే మంచిది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రో బయోటిక్స్ జీర్ణ వ్యవస్థ మెరుగు పడటానికి కారణమవుతుంది. ఆరోగ్యం మెరుగ్గా అవుతుంది. పెరుగులో బెర్రీస్ కలుపుకుని తినడం వల్ల జీర్ణ శక్తి ఇనుమడిస్తుంది. ఉదయం పూట ఓట్ మీల్ తింటే చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

    గుడ్లలో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కడుపు నిండినట్లు భావన కలుగుతుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఉదయం గుడ్డు తినడం శ్రేయస్కరం. బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కణాలు ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇలాంటి లాభాలున్నందున బెర్రీస్ ను తినడం మంచిదే.

    అవకాడో కూడా ఆరోగ్యకరమైన ఆహారం. మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అల్పాహారంగా తీసుకోవడం వల్ల చాలా మేలు కలిగిస్తుంది. ధాన్యాల్లో కార్బొహైడ్రేడ్లు ఎక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. విత్తనాల్లో కూడా మంచి ప్రొటీన్లు ఉంటాయి. పోషకాలు మెండుగా దక్కుతాయి. ఆరోగ్యం కోసం వీటిని తీసుకోవడం మంచిదే.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Five Super Foods : ఐదు సూపర్ ఫుడ్స్..ఇవి తింటే అన్నం అవసరమే లేదు!

    Five Super Foods : అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన...

    Oversleeping : ఎక్కువగా నిద్రపోతున్నారా? ఈ వ్యాధులు రావచ్చేమో జాగ్రత్త!

    Oversleeping : ప్రతీ జీవి జీవక్రియలు సాగేందుకు ప్రకృతి నియమాలు విధించింది....

    Alcohol : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే మందు మానేయండి లేదంటే?

    Alcohol : మద్యం అనేది ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమే కానీ.....