31.3 C
India
Saturday, April 27, 2024
More

    Amla : ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!

    Date:

    Amla
    Amla

    Amla not eaten : పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరియాక పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు….

    ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు.

    వారికి కూడా వివరం తెలియక పోయిన సరే తమ తల్లి తండ్రుల నుంచీ వస్తున్న నియమాలని పాటిం చేవారు. కానీ ప్రస్తుతం కొందమంది మాత్ర మే ఈ నియమాన్ని పాటిస్తున్నారు.అయి తే ఆది వారం ఎందుకు ఉసిరి తినకూడదో అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచే ప్రశ్న..

    అందుకే ఆ నియమం లో దాగివున్న అర్ధాన్ని మీ ముందు ఉంచుతున్నాం.

    ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు అంటే..ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. ఇది ప్రేగు లలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది. దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు…..

    అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది…. అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది.

    అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు.ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది. సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది.

    అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు.(ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు…..) ఇది సైన్స్ తో కూడిన దివ్య రహస్యం.ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి

    శ్లో. భానువారేదివారాత్రం సప్తమ్యాంచతథాదివా, ధాత్రీఫలంనరస్స్యా ద్యహ్యలక్ష్మీకోభవేత్సదా. వీర్యహానిర్యశోహానిః ప్రజ్ఞాహానిస్తథైవచ. భవేద్యస్మాత్తతోరాత్రౌ ధాత్రీంయత్నేనవర్జయేత్.

    ఆదివారంనాడు రాత్రింబగళ్ళు సప్తమినాడుపగటిపూట ఉసిరికపచ్చడి ని తిన్నచో అలక్ష్మీకుడగును,, కనుక నిషేధము.

    పైశ్లోకం ప్రకారం

    వీర్యహాని

    యశోహాని

    ప్రజ్ఞాహాని కూడా పొందుతారు నిషిద్ధ దినాలలో ఉసిరిక తింటే..

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Health : రాత్రి భోజనం మానేస్తే ఎంత నష్టమో తెలుసా?

    Health మన ఆరోగ్యం బాగుండాలంటే సరైన సమయంలో భోజనం చేయాలి. లేకపోతే...

    Chapatis : రాత్రిపూట మిగిలిన చపాతీలను తింటే ఆరోగ్యమే

    Chapatis : షుగర్ వ్యాధి ఇప్పుడు నీడలా వెంటాడుతోంది. డయాబెటిక్ రాజధానికిగా...

    White Hair ఉసిరితో నల్లగా మారుతుంది తెలుసా?

    ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతోంది. చిన్న వయసులోనే...

    ఉసిరి లివర్ ను బాగు చేస్తుంది తెలుసా?

    మనకు లభించే కాయల్లో ఉసిరికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి...