38.8 C
India
Sunday, April 28, 2024
More

    Gill and Sara : అడ్డంగా దొరికిన గిల్, సారా.. హోటల్ రూంలో బుక్.. వైరల్ ఫొటోలు

    Date:

    Gill and Sara
    Gill and Sara

    Gill and Sara : క్రికెట్లో దేవుడంటే సచిన్ టెండుల్కర్. అతడి పేరు చెబితే చాలు క్రికెట్ అంటే గుర్తుకు వస్తుంది. అంతటి క్రేజీ సంపాదించుకున్న ఆటగాడిగా సచిన్ కు పేరుంది. తన కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు దాటాడు. క్రికెట్ కు చిరునామాగా మారాడు. ఈనేపథ్యంలో సచిన్ టెండుల్కర్ ను చాలా మంది రోల్ మోడల్ గా తీసుకుంటారు. మెలకువలు కూడా నేర్చుకుంటారు.

    సచిన్ కూతురు సారా. ఆమెకు కూడా క్రికెట్ అంటే ఇష్టమే. దీంతో ఇటీవల క్రికెట్లో రాణిస్తున్న యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గత కొంత కాలంగా వీరు డేటింగ్ లో ఉన్నారనే విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వారి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు సమాచారం. వీరి విషయం చాలా మందికి తెలిసిందే.

    తాజాగా వీరిద్దరు ఓ హోటల్ నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కారు. దీంతో వీరి మధ్య డేటింగ్ నడుస్తున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరింది. ఆమె కూడా పలు మ్యాచ్ లకు హాజరయి గిల్ ను ఎంకరేజ్ చేస్తుందట. అతడు బాగా రాణిస్తే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వీరి విషయం ఇప్పుడు ట్రెండింగ్ గా మారుతోంది.

    సారా, గిల్ ప్రేమను వారి ఇంట్లో వారు కూడా ఒప్పుకున్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో వారిద్దరు యథేచ్ఛగా తిరుగుతున్నారు. త్వరలో పెళ్లి కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వీరి మధ్య లవ్ మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు పలువురు మాట్లాడుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sara Ali Khan : సారా అలాఖాన్ కు ఫ్యాన్స్ నుంచి సందేహం.. ఏంటంటే?

    Sara Ali Khan : స్టార్ హీరోల కూతుర్లు కెరీర్ ను...

    Sara Tendulkar : హీరోయిన్లను మించిన అందం. . ట్రెడిషనల్ లుక్ లో సారా టెండూల్కర్..!

    Sara Tendulkar : క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్...

    Sara Ali Khan గ్లామర్ ట్రీట్.. కేన్స్ లో మెరుపులు మెరిపించిందిగా!

    Sara Ali Khan : సారా అలీ ఖాన్.. ఈ బాలీవుడ్ బ్యూటీ...