28 C
India
Friday, May 17, 2024
More

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Date:

    Mahesh Babu-Nara Brahmani
    Mahesh Babu-Nara Brahmani

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్నాడు. ఆయన కృష్ణ కొడుకుగా కెరీర్ ప్రారంభించినా కూడా తనకంటూ ప్రత్యేక మైన ఇమేజ్ పొందాడు. అయితే ప్రిన్స్ మహేశ్ బాబుకు బాలకృష్ణ బిడ్డ బ్రహ్మిణీని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారని అయితే మహేశ్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

    మహేశ్ బాబును బ్రహ్మిణీని చేసుకోమని అడిగినపుడు మహేశ్ తాను నమ్రతను ప్రేమిస్తున్నానని అందుకే కాదన్నట్లు వివరించి చెప్పినట్లు తెలుస్తోంది. నమ్రత విషయంలో కృష్ణ  ఫ్యామిలీ కూడా వద్దని చెప్పారని అయినా మహేశ్ బాబు కాదు కుదరదని చెప్పి నమ్రతనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. బ్రహ్మిణీ కూడా హిరోలను కాకుండా తన మేనబావ అయినా లోకేశ్ ను పెళ్లి చేసుకుని హెరిటేజ్ వ్యాపార సంస్థల్ని చూసుకుంటోంది.

    చంద్రబాబు అరెస్టు సమయంలో బ్రహ్మిణీ బయటకు వచ్చి పోరాటం చేయడం చూసి నెక్ట్స్ రాజకీయాల్లోకి వచ్చి రాణించే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ బ్రహ్మిణీ కేవలం వ్యాపార మార్గాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. మహేశ్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న హిరోయిన్లను కానీ సెలబ్రెటీల కూతుళ్లను పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాడంట. కానీ ప్రేమలో పడి నమ్రతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అనుకుంటున్నారు.

    అయితే బ్రహ్మిణీ, మహేశ్ బాబు ఇద్దరి పెళ్లి చేయాలని అనుకున్న మహేశ్ తిరస్కరించడంతోనే పెళ్లి జరగలేదని తెలుస్తోంది. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీపై తెగ అంచనాలు పెరిగిపోయాయి. బాహుబలి , ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించబోతున్న అతి పెద్ద మూవీ మహేశ్ బాబుతోనే కావడంతో తెలుగుతో పాటు ఇండియా సినీ రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహేశ్ బాబు కూతురు సితార కూడా సోషల్ మీడియాలో ఫేమస్ గా అయింది.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Nara Brahmani : మహళల కోసమే సూపర్-6 పథకాలు: నారా బ్రాహ్మణి

    Nara Brahmani : మహిళలను ఆదుకునేందుకే సూపర్-6 పథకాలు అని నారా...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...