32.2 C
India
Thursday, May 9, 2024
More

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Date:

    Junior NTR
    Junior NTR-Kodali Nani

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఈ ఇద్దరి మార్గాలు వేర్వేరు అయినా కొడాలి నాని కి హరికృష్ణ అంటే చాలా ఇష్టం. దీంతో కొడాలి నానికి, ఎన్టీఆర్ కు మధ్య స్నేహం ఏర్పడింది. కొడాలి నాని ప్రస్తుతం వైసీపీలో గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడి నుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు.

    కొడాలి నాని ముందుగా టీడీపీలోనే పని చేశారు. కానీ చంద్రబాబుతో వచ్చిన విబేధాల కారణంగా టీడీపీకి దూరమయ్యారు. అనంతరం వైసీపీలో చేరి జగన్ సాయంతో గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబుకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు.  కొడాలి నానికి, టీడీపీ నాయకులకు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.  కానీ కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ కు  ఇప్పటికీ కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు.

    ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ మూవీలో హృతిక్ రోషన్ హిరోగా నటిస్తుండగా.. ఎన్టీఆర్  రా ఇంటిలింజెన్స్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.  కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ కూడా ఎన్టీఆర్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో దేవర మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నారు.

    గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ దిగిన ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అందులో ఎన్టీఆర్ కొడాలి నాని కాళ్లపై కాళ్లు వేసి మరీ కూర్చున్నారు. కొడాలి నాని ఏమో ఏదో ఫైల్ వెతుకుతున్నారు. పక్కన వల్లభనేని వంశీ కూర్చున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలతో ఎన్టీఆర్  సత్సంబంభాలు ఉన్నాయనే మాట అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ను ఇలా పాత ఫొటోలో  చూస్తుంటే ముచ్చటేస్తోందని ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Cash Seized : లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్

    Cash Seized : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు....

    Shadow : నేడు మన ‘నీడ’ కనిపించదు

    Shadow : మన ‘నీడ’ మన వెన్నంటే ఉంటుంది. కాని నేడు...

    KA Paul : ఎన్నికల్లో గెలవకపోతే.. మళ్లీ పోటీ చేయను: కేఏ పాల్

    KA Paul : ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్లీ ఏ ఎన్నికల్లోనూ...

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Devara : ‘దేవర’ నుంచి అద్దిరిపోయే అప్ డేట్.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే!

    Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దేవర మూవీ...

    Jr. NTR: ఎన్టీఆర్ కు జపాన్ లో గ్రాండ్ వెల్ కమ్

      జూనియర్ ఎన్టీఆర్ కు భారతదేశం లోనే కాదు.. విదేశాల్లో నూ అబిమానులు...

    Young Tiger NTR Meeting Amit Shah : అమిత్ షాతో యంగ్ టైగర్ భేటీ ఆంతర్యం ఏంటి?

    Young Tiger NTR Meeting Amit Shah : కేంద్ర హోంమంత్రి...