32.5 C
India
Thursday, May 2, 2024
More

    Young Tiger NTR Meeting Amit Shah : అమిత్ షాతో యంగ్ టైగర్ భేటీ ఆంతర్యం ఏంటి?

    Date:

    Young Tiger NTR Meeting Amit Shah
    Young Tiger NTR Meeting Amit Shah

    Young Tiger NTR Meeting Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతేడాది ఆగస్టులో టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. తెలంగాణ పర్యటనలో భాగంగా వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా తారక్ ను కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావడంపై అభినందనలు తెలిపారు. ఇప్పుడు మరోసారి వీరు కలుసుకుంటున్నారని, ఈ వార్తను విశ్వసనీయ వర్గాల ద్వారా ధృవీకరించారు.

    గతేడాది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించిన అమిత్ షా సభ తర్వాత కొందరు ప్రముఖులను కలిశారు. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయనను కలిసిన అమిత్ షా కొద్ది సేపు మాట్లాడారు. అయితే రాజకీయాలా? లేక మరేమైనా అంశాలపై చర్చించారా అన్నది అప్పట్లో అధికారికంగా చెప్పలేదు. అయితే ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తుంది.

    ఇటీవల ఆయన మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో వీరి భేటీపై రెండు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. తెలంగాణలో బీజేపీ తరుఫున క్యాంపెయిన్ చేయాలని అమిత్ షా యంగ్ టైగర్ ను కోరినట్లు సమాచారం అయితే వీటిపై అధికారికంగా ఎలాంటి విషయం బయటకు రాలేదు. అప్పుడంటే ఆస్కార్ కోసి కలిశారనుకున్నా.. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల క్యాంపెయిన్ కోసమే కలిసి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు.

    ప్రస్తుతానికి కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల గోకర్ణలో కొంత మేర షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ తర్వలో మన ముందుకు వచ్చేందుకు వేగంగా చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amit Shah : ప్రజల తిరస్కరించడంతో నే చంద్రబాబును మళ్లీ NDA లోకి వచ్చాడు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    గతంలో బిజెపిని తిట్టిన చంద్రబాబు నాయుడుతో ఎందుకు మీరు పొత్తు పెట్టుకున్నారని...

    Amit Shah : జగన్ తో పొత్తెందుకు లేదు? అమిత్ షా ఏమన్నారంటే?

    Amit Shah : కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతునిచ్చిన జగన్తో పొత్తు ఎందుకు...

    Amit Shah : రాష్ట్రాలు సిఏఏ ని అడ్డుకోలేవు: కేంద్ర మంత్రి అమిత్ షా

    Amit Shah : సిఏఏ అమలు చేయమని కేరళ, తమిళనాడు ,బెంగాల్ రాష్ట్ర...

    Amit Shah : తెలంగాణలో బిజెపి 12+ స్థానాలు గెలవాలి: అమిత్ షా

    Amit Shah : నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కావడం ఖాయమని...