28 C
India
Friday, May 17, 2024
More

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    Date:

    RR VS SRH
    RR VS SRH

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య ఉప్పల్ వేదికగా గురువారం సాయంత్రం కీలక పోరు జరగనుంది. రాజస్థాన్ ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆప్ బెర్త్ కన్ ఫాం చేసుకునేందుకు సిద్ధం కాగా.. సన్ రైజర్స్ మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే 9 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచుల్లో విజయం సాధించి 16 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది.

    సన్ రైజర్స్ 9 మ్యాచుల్లో అయిదు విజయాలతో 10 పది పాయింట్లతో అయిదో స్థానంలో ఉంది.  రాజస్థాన్ బ్యాటింగ్ లో యశస్వి జైశ్వాల్, బట్లర్ ఇద్దరు సెంచరీలతో ఫామ్ లోకి రాగా.. సంజు శాంసన్ ఈ సీజన్ లో నిలకడగా ఆడుతున్నారు. సంజు శాంసన్ ఇండియా టీం 20 జట్టుకు సెలక్ట్ కావడంతో టీం యాజమాన్యం కూడా సంతోషంలో మునిగిపోయింది.

    సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నా.. అది మొదటి ఇన్సింగ్స్ లోనే చెలరేగి ఆడుతున్నారు. ఛేజింగ్ లో చేతులెత్తేస్తున్నారు. హెడ్, క్లాసెన్ తిరిగి ఫామ్ అందుకోవాలని టీం యాజమాన్యం, సన్ రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. అభిషేక్ శర్మ ఆడుతున్నా పెద్ద ఇన్సింగ్స్ లుగా మలచలేకపోతున్నాడు. తొందరపడి వికెట్ సమర్పించుకుంటున్నాడు. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ పెద్దగా రాణించలేకపోతున్నాడు.

    నటరాజన్ బాగానే బౌలింగ్ వేస్తున్నా.. మిగతా బౌలర్లు అతడికి సహకరించలేకపోతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ 9 మ్యాచ్ ల్లో మూడు సార్లు 250 పరుగులు పైగా చేసి ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్ ను ఊచకోత కోసింది. కానీ గత రెండు మ్యాచుల్లో తక్కువ స్కోర్లను ఛేజ్ చేయలేక చతికిల పడిపోయారు.  ఈ ఐపీఎల్ సీజన్ లోనే అత్యంత ఫామ్ లో ఉన్న జట్టుతో సన్ రైజర్స్ ఆడనుండటం నెగిటివ్ అయితే.. ఉప్పల్ లో మ్యాచ్ జరగనుండటం ఫ్లస్. ఈ మ్యాచ్ గెలిస్తేనే సన్ రైజర్స్ కు ప్లే ఆప్ అవకాశాలు మెరుగుపడతాయి. లేకపోతే చాన్సెస్ సంక్లిష్టం అవుతాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాను టీ 20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయొద్దని రోహిత్ చెప్పాడా..?

    Hardik Pandya : రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యాల మధ్య వివాదం...

    RCB : అలా జరిగితే ఆర్సీబీ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతే?

    RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 రెండో దశలో...