Amit Shah : నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కావడం ఖాయమని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. హై దరాబాదులో తిరుగుతున్న బిజెపి బూత్ అధ్య క్షుల సమావేశానికి అమిత్ షా హాజరయ్యారు.
ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నామ స్మ రణ కొనసాగుతుందన్నారు. మోడీని మూడోసారి మోడీని మూడోసారి ప్రధాని చేసుకోవాలని ఆయ న కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 400 ఎంపీ సీట్లు కానుకగా ఇద్దామని ఆయన అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీ యాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచి స్తా యని ఆయన అన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్ని కలు వస్తున్నాయని తెలంగాణ ప్రజలు జాగ్రత్త గా నాయకులను ఎన్నుకోవాలని ఆయన సూచిం చారు.. దేశానికి మంచి చేసే పార్టీ నీ ఎన్నుకో వాలన్నారు.