32.5 C
India
Sunday, April 28, 2024
More

    Kadiyam Srihari : నేడు కాంగ్రెస్ లో కి.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే శ్రీహరి

    Date:

    Kadiyam Srihari
    Kadiyam Srihari

    Kadiyam Srihari : ఈరోజు స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం అందు తోంది. తన కూతురు కావ్య సభ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.

     వరంగల్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇతరులు ఒకరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో కడియం చేరిక తో రాజకీయ సమీకర ణాలు మారనున్నాయి.

    కడియం శ్రీహరి బీ ఆర్ఎస్ పార్టీని వీడడం తో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోలుకోలేని దెబ్బ తగి లిందని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.. దీంతో గులాబీ బాస్ అభ్యర్థుల కోసం సర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Kadiyam Srihari : కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా : కడియం శ్రీహరి

    Kadiyam Srihari : తాను కమీషన్లు తీసుకున్నట్లు ఎవరూ నిరూపించినా తన...

    Kadiyam Srihari : వారే బీఆర్ఎస్ ను బ్రష్టు పట్టించారు: కడియం శ్రీహరి. 

    Kadiyam Srihari : బీఆర్ఎస్ నేతలు సంస్కారం, సభ్యత లేకుండా తన...

    Harish Rao : బీఆర్ఎస్ కు కడియం ద్రోహం చేశారు: మాజీ మంత్రి హరీష్ రావు.

    Harish Rao : కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి పై...