35.9 C
India
Wednesday, May 1, 2024
More

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    Date:

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్ స్పందించారు. ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ‘ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తిదే.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి మోడీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్టు చేయించి జైలుకు పంపారు, మోడీ దుర్మార్గుడు’ అని కెసిఆర్ ఘాటుగా స్పందించారు.

    బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కుంభకోణంలో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత తీహార్ జైలులో ఉన్నారు. మరోవైపు సీబీఐ కూడా ఆమెపై దృష్టి సారించింది. అయితే ఈ కేసుపై కవిత తండ్రి, బీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఎన్నికల వేళ ఆయన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...

    KCR : కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ బిగ్ స్కెచ్!

    KCR : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. అధికారంలో...

    Warangal BRS Candidate : వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవ్వరూ ఊహించని వ్యక్తి

    Warangal BRS Candidate : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి...

    CM Revanth : జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని.. కేసీఆర్ కు సీఎం వార్నింగ్

    CM Revanth : కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా మేనిఫెస్టో విడుదల...