35.8 C
India
Monday, May 20, 2024
More

    Shadow : నేడు మన ‘నీడ’ కనిపించదు

    Date:

    No Shadow
    Shadow

    Shadow : మన ‘నీడ’ మన వెన్నంటే ఉంటుంది. కాని నేడు 12.12 గంటల నుంచి రెండు, మూడు నిమిషాలు ‘నీడ’ మాయం కానుంది. ఆ సమయంలో నిట్టనిలువునా సూర్య కిరణాలు పడడం వల్ల ఇలా జరుగుతుంది. దీనిని జీరో షాడో డేగా పిలుస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. హైదరాబాద్ లో ఈ జీరో షాడో గురువారం మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభమై రెండు, మూడు నిమిషాల వరకు కొనసాగుతుందని హైదరాబాద్ బీఎం బిర్లా ప్లానిటోరియం ప్రతినిధులు తెలిపారు.

    ఈ జీరో షాడోను రెండు, మూడు రోజుల పాటు మధ్యాహ్నం 12 గంటలకు చూడవచ్చని అన్నారు. సూర్యకాంతిలో ప్రతి వస్తువుకు నీడ ఉంటుంది. కానీ అదే సూర్యకాంతిలో నీడ ఉండదనే అద్భుతం వెనక అనేక కారణాలు ఉన్నాయని బిర్లా ప్లానిటోరియం ప్రతినిధులు వివరించారు.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related