Srimukhi : తెలుగు యాంకర్ల లిస్టు పెద్దగానే ఉంది.. ఇందులో మేల్ యాంకర్స్, ఫిమేల్ యాంకర్స్ ఇద్దరు ఉన్నారు. మరి బుల్లితెరపై సుమ తర్వాత ఆ రేంజ్ లో స్టార్ డమ్ అనుభవిస్తున్న యాంకర్ లలో శ్రీముఖి ఒకరు.. ఈ భామ మాటల ప్రవాహం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం మాటలకూ మాత్రమే పరిమితం.. కానీ ఇప్పుడు అలా కాదు.. యంగ్ జనరేషన్ అంత కూడా గ్లామర్ ను కూడా చూపిస్తూ యాంకర్ అంటే మాటలు మాత్రమే కాదు గ్లామర్ కూడా అని నిరూపిస్తున్నారు.. మరి టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ యాంకర్ లలో శ్రీముఖి ఒకరు..
చెప్పాలంటే ఈ భామ మిగతా యాంకర్స్ కంటే కాస్త లీడ్ లోనే దూసుకు పోతుంది.. ప్రజెంట్ టీవీ షోలకు మాత్రమే కాదు సినిమాల ఈవెంట్స్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. స్టార్ యాంకర్ గా మారిపోయిన తర్వాత శ్రీముఖికి సినిమాల్లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి.. ఇక శ్రీముఖి ఈ మధ్య అందాల డోస్ పెంచేసి హీరోయిన్ లను మించిన హాట్, స్పైసి గ్లామర్ తో రెచ్చిపోతుంది..
ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే శ్రీముఖి మరోసారి అందాల జాతర చేసింది.. లేటెస్ట్ గా స్టన్నింగ్స్ పిక్స్ షేర్ చేయగా తన అందచందాలతో పాటు మత్తెక్కించే చూపులతో కూడా మతి పోగొడుతుంది. క్లివేజ్ అందాలతో కేక పెట్టిస్తున్న శ్రీముఖి లేటెస్ట్ హాట్ అందాల ఆరబోతకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా చూసేయండి..
View this post on Instagram