
Ashu Reddy short dress : ఈ మధ్య తెలుగు బ్యూటీలు కూడా గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.. బాలీవుడ్ హీరోయిన్ లకు మించిన అందాలను చూపిస్తూ షాక్ ఇస్తున్నారు.. అవ్వడానికి తెలుగు అమ్మాయిలు అయిన హాట్ హాట్ అందాలతో మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ అనిపిస్తున్నారు.. ఇంకా బుల్లితెర తారలు అయితే మరీ ఎక్కువుగా అందాల విందు చేస్తున్నారు..
అందులో అషు రెడ్డి ఒకరు.. ఈమె ఎప్పటి కప్పుడు కొత్త కొత్త అందాలను విభిన్నంగా ప్రదర్శిస్తూ తన ఘాటైన అందాలతో దర్శన మిస్తుంది.. ఇక తాజాగా ఈమె సోషల్ మీడియాలో చేసిన గ్లామర్ రచ్చతో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అషు రెడ్డి పాపులర్ అయ్యిందే సోషల్ మీడియాతో.. ఈమె క్రేజ్ దృష్ట్యా ఈమెను బిగ్ బాస్ లో కూడా భాగం చేసారు.
ఇక బిగ్ బాస్ లో చేసిన రచ్చ మాములుగా లేదు. ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె ఫేమ్ మరింత పెరిగింది అనే చెప్పాలి. అప్పటి నుండి అషు రెడ్డి ఎప్పుడు ఫోటోలను షేర్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతాయి..
ఇక తాజాగా మరోసారి ఈమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. క్లివేజ్ షోతో ఈమె చేసిన అందాల విందు నెటిజెన్స్ ను ఆకట్టు కుంటున్నాయి. కుర్ర కారుకి నిద్ర లేకుండా వేడి పుట్టిస్తున్న ఈమె అందాలు ముందు హీరోయిన్ ల గ్లామర్ కూడా ఏ మాత్రం సరిపోదు ఉన్నాయంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేయడం విశేషం..
View this post on Instagram