Home EXCLUSIVE Ritu Choudhary Hot Look : థైస్, నడుము అందాలతో మెంటలెక్కిస్తున్న రీతూ చౌదరి.. బట్టలు...

Ritu Choudhary Hot Look : థైస్, నడుము అందాలతో మెంటలెక్కిస్తున్న రీతూ చౌదరి.. బట్టలు కూడా బరువైపోయాయిగా!

671
Ritu Choudhary
Ritu Choudhary
Ritu Choudhary
Ritu Choudhary

Ritu Choudhary Hot Look :

టాలీవుడ్ లో ఎన్నో ఏళ్ల పాటు వెండితెర మీద కానీ బుల్లితెర మీద కానీ లోకల్ గర్ల్స్ మాత్రం కనిపించలేదు.. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. అందుకే ఈ మధ్య కాలంలో మన తెలుగు అమ్మాయిలు కూడా తమ సత్తా చూపిస్తున్నారు.. సినిమాలు, సీరియల్స్, షోలు చేస్తూ సందడి చేస్తున్నారు. మరి తెలుగు బ్యూటీలలో బుల్లితెరపై సందడి చేస్తున్న లేడీ భామల్లో రీతూ చౌదరి ఒకరు..
ఈమె టెలివిజన్ రంగంలో దూసుకు పోతుంది.. జబర్దస్త్ ఎంతో మందికి నేమ్, ఫేమ్ తెచ్చిన విషయం తెలిసిందే.. మరి ఈ లిస్టులో రీతూ చౌదరి కూడా చేరిపోయింది. ఈ షోలో ఈమె కామెడీతో పాటు అందాల విందు కూడా చేసి ఆడియెన్స్ ను విపరీతంగా అలరించి ఈమె ఎవరు అని అంతా తెలుసుకుని ఆమెను ఫాలో అయ్యేలా చేసుకుంది.
లేడీ కమెడియన్ లలో ఒకరిగా ఈమె జబర్దస్త్ లో రాణిస్తుంది. సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొన్న తర్వాత గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఈ భామ బుల్లితెర మీద రాణిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ తెగ హల్చల్ చేస్తుంది.
అయితే ఈమె గత కొన్నాళ్లుగా ఎక్కడ కనిపించడం లేదు. తన తండ్రి మరణంతో ఈమె బాగా కృంగిపోయి చాలా రోజుల వరకు ఆ సంఘటన నుండి బయట పడలేక పోయింది. అయితే మళ్ళీ ఈ మధ్యనే ఫ్యాన్స్ కు సోషల్ మీడియా వేదికగా అందుబాటులోకి వచ్చింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ తన గ్లామరస్ ట్రీట్ ను అందిస్తుంది. తాజాగా ఈ భామ షార్ట్ ధరించి థైస్ అందాలతో పాటు నడుము అందాలతో మెంటలెక్కిస్తుంది. ఈమె ట్రీట్ కు ఫ్యాన్స్ నుండి కూడా మంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి..
https://oktelugu.com/jabardasth-lady-comedian-ritu-choudharys-latest-photos-are-going-viral-on-social-media/