30.2 C
India
Monday, May 6, 2024
More

    Ritu Choudhary Crazy : బ్రా అందాలు.. నడుము సోయగాలు.. పిచ్చెక్కించే షేపులు చూపించిన రీతూ చౌదరి..!

    Date:

    Ritu Choudhary Crazy
    Ritu Choudhary Crazy

    Ritu Choudhary Crazy : ఇప్పుడు బుల్లితెర బ్యూటీలు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. హాట్ హాట్ గా అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉడికిస్తున్నారు. ఇలాంటి వారిలో రీతూ చౌదరి అందరి కంటే ముందు వరుసలో ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె చేస్తున్న అందాల రచ్చ ఆ స్థాయిలో ఉందని చెప్పుకోవాలి.  ఆమె బుల్లితెరపై కంటూ కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది.

    నెట్టింట్లో ఆమె చేసే అందాల జాతర ముందు హీరోయిన్లు కూడా పనికి రారనే చెప్పుకోవాలి. ఆ రేంజ్ లో అల్లాడించేస్తూ ఉంటుంది ఈ నాటు భామ. ఆమె ఖమ్మం జిల్లాకు చెందిన బ్యూటీ. సినిమాలపై ఉన్న మోజుతో ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ సీరియల్స్ లో అవకాశాలు రావడంతో అక్కడే బిజీగా గడిపేస్తోంది. కానీ వాటితో మొదట్లో ఆమెకు ఫేమ్ రాలేదు.

    Ritu Choudhary Crazy
    అదే సమయంలో ఆమె జబర్దస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు బాగా కలిసి వచ్చింది. అక్కడి నుంచే ఆమెకు బాగా పేరు వచ్చింది. ముఖ్యంగా హైపర్ ఆది టీమ్ లో చేయడం ద్వారా ఆమెకు క్రేజ్ వచ్చి పడింది. జబర్దస్త్ రీతూ అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు. అంతగా పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటీ. ఇప్పుడు సినిమాల్లో నటించేదుకు ప్రయత్నాలు చేస్తోంది.

    అందుకోసం ఇప్పటి నుంచే ఘాటుగా అందాలను ఆరబోస్తోంది. తాజాగా బ్రా అందాలతో పిచ్చెక్కించేసింది. ఇందులో బ్లాక్ కలర్ బ్రాలో రెచ్చిపోయింది. తన ఎద పొంగులతో పాటు నడుము ఒంపులు కూడా చూపించేసింది. దాంతో పాటు తన షేపులు మొత్తం కనిపించేలా హాట్ హాట్ గా అందాలతో మైమరిపించేసింది. ఇంత హాట్ గా చూపిస్తూ చూడకుండా ఎవరైనా ఉంటారా..

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ritu Choudhary Bold : రీతూ చౌదరి బోల్డ్ షో.. స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలతో కవ్వింపు.. 

    Ritu Choudhary Bold : బుల్లితెరపై సందడి చేస్తున్న తెలుగు బ్యూటీలలో...