Home EXCLUSIVE Ashu Reddy : అషు రెడ్డి అక్కడ సర్జరీ చేయించుకుందా..?

Ashu Reddy : అషు రెడ్డి అక్కడ సర్జరీ చేయించుకుందా..?

13
Ashu Reddy
Ashu Reddy

Ashu Reddy : అషురెడ్డి అనగానే రామ్ గోపాల్ వర్మ పేరు గుర్తుకు వచ్చేలా చేసింది. బిగ్ బాస్ లో ఆమెకు ప్రత్యేక మైన గుర్తింపు వచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ , శ్రీముఖి లాంటి వాళ్లతో కలిసి పాల్గొంది. బిగ్ బాస్ ద్వారా ఆమె మరింత ఫేమస్ అయింది. అషు రెడ్డి గతంలో అనేక టెలివిజన్ చానళ్లలో యాంకర్ గా పని చేసింది.

బిగ్ బాస్ అనంతరం ఆమెకు ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పడింది. అషు రెడ్డి తన హట్ హట్ అందాలతో కుర్రకారును మత్తెక్కించే పనిలో పడింది. ఇన్ స్టా గ్రాంలో రీల్స్ చేస్తూ అభిమానులకు దగ్గరైంది. అమెరికాలో చదువుకున్న అషురెడ్డి టిక్ టాక్ అండ్ మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫాం లతో ప్రజలకు దగ్గరైంది.

అషు రెడ్డి తన ఫోటోలను ఇన్ స్టా గ్రాంలో పోస్టులు చేయడంతో అనేక మంది కామెంట్లు పెడుతుంటారు. అలాంటి కామెంట్లకు సంబంధించి ఆమె అప్పుడప్పుడు రిప్లే ఇస్తూ ఉంటుంది. అయితే ఆమె రీసెంట్ గా పోస్టు చేసిన దానికి ఓ తుంటరి ట్రోల్ చేశాడు. అందులో నువ్వు బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నావా అని అడిగాడు. దీనికి ఆమె ఎలాంటి ఆన్సర్స్ ఇస్తుందో అని మిగతా నెటిజన్లు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

గతంలో ఓసారి హ్యండ్ బ్యాగ్ కొన్న సమయంలో దీని రేటు 2 లక్షలు అని వాళ్ల అమ్మకు అషు రెడ్డి చెప్పిన సందర్భంలో ఇన్ని లక్షలు పోసి ఎందుకు కొంటున్నావ్ బీరువాలో ఉన్నవి ఎం చేసుకుంటావ్ అని తిట్టి పోసే రీల్ కు లక్షల్లో వ్యుస్ వచ్చాయి. ఇలా అషు రెడ్డి అనేక రీల్స్ తో ఫేమస్ అయింది. అషురెడ్డి ఇప్పటికే చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో ఎఫైర్ నడిచిందని రాహుల్ సిఫ్లిగంజ్ తో కూడా సహాజీవనం చేసినట్లు వార్తలు వచ్చినా ఆమె వాటిిపై పెద్దగా స్పందించలేదు.  మరి బ్రెస్ట్ సర్జరీ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.