Ashu Reddy :
ఈ నడుమ బుల్లితెర బ్యూటీలు కూడా బాగనే రెచ్చిపోతున్నారు. ఎంతలా అంటే తాము కూడా హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అందాలతో హీరోయిన్లకే పోటీ ఇస్తున్నారు. ఇలాంటి వారిలో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం అషురెడ్డి గురించి. ఆమె ఈ నడుమ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
గతంలో కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా అందాలను ఆరబోస్తోంది ఈ భామ. ఈ బ్యూటీ బిగ్ బాస్ తోనే ఫేమస్ అయింది. బిగ్ బాస్ లో చేసిన రచ్చ మాములుగా లేదు. అప్పటి వరకు పెద్దగా తెలియని వారికీ కూడా ఈ బ్యూటీ బాగా పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎక్కువగా స్టార్ మాలోనే కొన్ని ప్రోగ్రామ్ లు చేసింది.
కానీ అవేమీ ఆమెకు పెద్దగా క్రేజ్ ను తీసుకురాలేకపోయాయి. కేవలం అందాలను ఆరబోయడం తప్ప ఆమెకు వేరే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఆమెకు చేతిలో ఎలాంటి అవకాశాలు లేవు. కానీ ఎప్పుడూ ఏదో ఒక దేశానికి వెకేషన్ కు వెళ్తూ రచ్చ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇప్పుడు మరోసారి ఇలాంటి కత్తిలాంటి అందాలను షేర్ చేసింది.
తాజాగా రోడ్డు మీదనే బ్లూ జీన్, టీషర్టులో అందాల ఆరబోతకు తెర తీసింది. ఇందులో ఆమె నడుము ఒంపులు బాగా హైలెట్ అవుతున్నాయి. అంతే కాకుండా టైట్ టీషర్టులో ఘాటుగా పరువాలను ఆరబోసింది. మరి ఇంత ఘాటుగా అందాలను ఆరబోసినందుకు అయినా ఆమెకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు ఆమె అభిమానలు.