Home BREAKING BRSపార్టీకి షాక్

BRSపార్టీకి షాక్

21

తెలంగాణలోని పలు జిల్లాల్లో BRS పార్టీకి షాక్ తగిలింది. ఆదిలాబాద్ zp చైర్మన్ రాథోడ్ జనార్థన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ DCCB చైర్మన్ , అడ్డి భోజారెడ్డి , జైనథ్ ZPTC కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇక వరంగల్ కార్పోరేషన్ పరిధిలోని 19 మంది బీఆర్ఎస్ కార్పోరేటర్లు సైతం హస్తం గూటి్కి చేరనున్నట్లు తెలుస్తోంది.